English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సాయి పల్లవి బర్త్ డే: కంగనా రనౌత్ కు చెల్లెలిగా సాయిపల్లవి నటించిందని మీకు తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    సాయి పల్లవి బర్త్ డే: కంగనా రనౌత్ కు చెల్లెలిగా సాయిపల్లవి నటించిందని మీకు తెలుసా? 

    సాయి పల్లవి బర్త్ డే: కంగనా రనౌత్ కు చెల్లెలిగా సాయిపల్లవి నటించిందని మీకు తెలుసా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 09, 2023
    04:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హీరోయిన్లలో సాయిపల్లవి రూటే సెపరేటు. దానికి ఆమె సినిమాలే సాక్ష్యం. తెలుగులో ఆమె మొదటి సినిమా ఫిదా నుండి మొన్న రిలీజైన విరాటపర్వం వరకూ ఆమె చేసిన ప్రతీ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది.

    అందుకే హీరోయిన్లు అందరిలోకి ఆమె ప్రత్యేకంగా నిలిచింది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.

    హీరోయిన్ గా కంటే ముందు డాన్స్ ప్రోగ్రామ్స్ లో కనిపించింది సాయి పల్లవి. ఈటీవీలో ప్రసారమైన ఢీ లేడీస్ స్పెషల్ ప్రోగ్రామ్ లో సాయిపల్లవి పార్టిసిపేట్ చేసింది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కంగనా రనౌత్ నటించిన సినిమాలో సాయి పల్లవి యాక్ట్ చేసింది.

    Details

    కంగనాకు చెల్లిలిగా సాయి పల్లవి 

    కంగనా రనౌత్ సినిమాలో సాయి పల్లవి నటించడం ఏంటని చాలామందికి ఆశ్చర్యం కలగడం సహజం. 2008లో రిలీజైన ధామ్ ధూమ్ చిత్రంలో కంగనా రనౌత్ కు చెల్లిలిగా సాయి పల్లవి కనిపించింది.

    జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జయం రవి, లక్ష్మీ రాయ్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో మెరిసారు. ఇందులో కంగనాకు చెల్లిలిగా ఒకానొక సీన్ లో సాయి పల్లవి కనిపిస్తుంది.

    ఈ విషయాన్ని ఒకానొక ఇంటర్వ్యూలో బయటపెట్టిన సాయి పల్లవి, అప్పట్లో స్కూలుకు వెళ్ళబుద్ధి కాక రెండు రోజులు షూటింగుకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అంతేకాదు, బాలనటిగా కస్తూరి మాన్ అనే తమిళ చిత్రంలోనూ కనిపించింది సాయి పల్లవి.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    WTC Final: కోహ్లీ, రోహిత్ రికార్డులపై కన్నేసిన ట్రావిస్ హెడ్!  వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    Pawan Kalyan: వాయిదాలకు ఎండ్ కార్డు.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల ఖరారు! హరిహర వీరమల్లు
    Telangana School Calendar: ఈ ఏడాది స్కూల్స్ క్యాలెండర్ విడుదల తెలంగాణ
    Greta Thunberg-Trump: గ్రెటాకు కోపం ఎక్కువ.. శిక్షణ అవసరం: డొనాల్డ్ ట్రంప్  డొనాల్డ్ ట్రంప్

    తెలుగు సినిమా

    డెడ్ పిక్సెల్స్ టీజర్: కొత్త సిరీస్ తో ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్ నీహారిక  టీజర్
    ప్రభాస్ ను ముద్దుగా పిలిచిన అనుష్క, వైరల్ గా మారుతున్న ఇంస్టా ఛాటింగ్  అనుష్క శెట్టి
    రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న  రష్మిక మందన్న
    ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్? ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025