
ఎన్టీఆర్ దేవరపై హీరోయిన్ జాన్వీ తాజా సమాచారం.. తదుపరి షెడ్యూల్ ఇక్కడే
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'కు సంబంధించిన తాజా సమాచారం అందింది. ఈ మేరకు షూటింగ్ గోవాలో పూర్తి చేసుకున్నట్లు హీరోయిన్ జాహ్నవి వెల్లడించారు.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ దేవరలో హీరోయిన్‌గా ఆడిపాడుతోంది. గత కొన్ని రోజులుగా గోవాలో దేవర షూటింగ్ జరుగుతుండగా, జాన్వీ కపూర్ కూడా పాల్గొంది. తాజాగా జాన్వీ, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దేవర షూటింగ్ పూర్తయిందని పోస్ట్ చేసింది.
దీంతో ఈ బ్యాటీ ముంబై చేరుకుంది. ఈ క్రమంలో అక్కడి ఎయిర్ పోర్టులో జాన్వీ ఫోటోలు వైరల్ అయ్యాయి.
మరోవైపు ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గోకర్ణలో మొదలుపెట్టనున్నారు. త్వరలోనే గోకర్ణలోనూ తన షెడ్యూల్ లో భాగంగా జాన్వీ చేరుతుందని సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తదుపరి షూటింగ్ గోకర్ణలో జరుపుకోనున్న దేవర
#JanhviKapoor Post Wrap-up The @tarak9999's #Devara Shooting In Goa. #Bollywood #telugu #JrNTR #janhvi #teluguactress pic.twitter.com/PN2r9bmarj
— Filmy Uncle (@One4you384316) October 30, 2023