NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రామ్ చరణ్ ని ఫాలో ఐపోతున్న ఎన్టీఆర్: చిన్న సినిమాల కోసం ప్రొడక్షన్ హౌజ్? 
    తదుపరి వార్తా కథనం
    రామ్ చరణ్ ని ఫాలో ఐపోతున్న ఎన్టీఆర్: చిన్న సినిమాల కోసం ప్రొడక్షన్ హౌజ్? 
    ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేయబోతున్నాడని వార్తలు

    రామ్ చరణ్ ని ఫాలో ఐపోతున్న ఎన్టీఆర్: చిన్న సినిమాల కోసం ప్రొడక్షన్ హౌజ్? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 05, 2023
    03:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలు, ఇప్పుడు తమ తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు.

    శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో రామ్ చరణ్ బిజీగా ఉంటే, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్.

    అయితే తాజాగా వీరిద్దరి అడుగులు ఒకేవైపు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ విక్రమ్ తో కలిసి వీ మెగా పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ మొదలెట్టాడు రామ్ చరణ్.

    ఈ సంస్థలో నిఖిల్ హీరోగా ది ఇండియా అనే పాన్ ఇండియా ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడని వినిపిస్తోంది.

    Details

    ప్రొడక్షన్ హౌజ్ లో కళ్యాణ్ రామ్ కు భాగస్వామ్యం 

    ఎన్టీఆర్ మొదలెట్టబోయే ప్రొడక్షన్ హౌజ్ లో అన్న కళ్యాణ్ రామ్ కు భాగస్వామ్యం ఉండనుందని వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ కు ఆల్రెడీ ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో ఓ బ్యానర్ ఉంది.

    ఇప్పుడు తారక్ తో కలిసి కొత్తది మొదలెట్టాలని అనుకుంటున్నారట. కొత్త బ్యానర్ లో చిన్న సినిమాలకు అధిక ప్రాధాన్యం ఉండనుందనీ, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వస్తాయని అంటున్నారు. మరి ఈ విషయమై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.

    అదలా ఉంచితే, ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటిస్తోంది. దేవర సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపిస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జూనియర్ ఎన్టీఆర్

    జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది తెలుగు సినిమా
    ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్: అదుర్స్ మళ్లీ వచ్చేస్తుంది? తెలుగు సినిమా
    ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    విదేశాలకు విహారానికి వెళ్తున్న ఎన్టీఆర్: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తళుక్కుమన్న దేవర  జూనియర్ ఎన్టీఆర్
    బ్రో సినిమా నుండి మామా అల్లుళ్ళ లుక్ రిలీజ్: అభిమానులకు పూనకాలే  బ్రో
    ప్రభాస్ స్పిరిట్ సినిమా నుండి పక్కకు జరిగిన యూవీ క్రియేషన్స్?  ప్రభాస్
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు  సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025