NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kajal Agarwal : మళ్ళీ బాలయ్య ,కాజల్ క్రేజీ కాంబినేషన్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ 
    తదుపరి వార్తా కథనం
    Kajal Agarwal : మళ్ళీ బాలయ్య ,కాజల్ క్రేజీ కాంబినేషన్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ 
    మళ్ళీ బాలయ్య ,కాజల్ క్రేజీ కాంబినేషన్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్

    Kajal Agarwal : మళ్ళీ బాలయ్య ,కాజల్ క్రేజీ కాంబినేషన్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ 

    వ్రాసిన వారు Stalin
    May 08, 2024
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

    ఈ చిత్రం ఎన్ బి కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది.

    ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. అయితే కాజల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందని సమాచారం.

    ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ,ఫార్చున్ ఫోర్ సినీమా సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

    Details 

    భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యకు జోడీగా  కాజల్ 

    బాలివుడ్ బ్యూటి ఊర్వశి రతౌల నటిస్తోంది. కానీ ఆమెది హీరోయిన్ పాత్ర కాదంట. భగవంత్ కేసరి సినిమాలో కాజల్ బాలయ్యకు జోడీగా నటించిన విషయం తెలిసిందే.

    మళ్లీ వీళ్ళ జోడి తెర మీద కనిపించనున్నట్లు సమాచారం. బాలయ్య కొంత కాలంగా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.

    బాలయ్య పక్కన నటించే హీరోయిన్ లకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ కాజల్ బాలయ్య పక్కన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాజల్ అగర్వాల్

    తాజా

    Tata Harrier EV: హారియర్ EV అడ్వెంచర్‌ ఫీచర్లలో బెస్ట్.. రూ.21.49 లక్షలకే సూపర్ ఎస్‌యూవీ!  టాటా మోటార్స్
    Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం! రాజస్థాన్
    Vijay: విజయ్ రాజకీయ యాత్రకు శ్రీకారం.. రెండో వారంలో ప్రజల్లోకి! విజయ్
    Infosys: ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట.. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ నోటీసుపై డీజీజీఐ క్లిన్‌చిట్! ఇన్ఫోసిస్

    కాజల్ అగర్వాల్

    భగవంత్ కేసరిగా బాలయ్య: ఊచకోత కోయడానికి అన్న దిగిండు  బాలకృష్ణ
    బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్  బాలకృష్ణ
    బిడ్డకు జన్మనిచ్చాక దూకుడు పెంచిన కాజల్ అగర్వాల్: కెరీర్లో 60వ సినిమాను లాంచ్  తెలుగు సినిమా
    హ్యాపీ బర్త్ డే కాజల్: తెరమీద ఇంట్రెస్టింగ్ పాత్రల్లో కాజల్ కనిపించిన సినిమాలు  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025