NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
    తదుపరి వార్తా కథనం
    ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
    నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి సిద్ధమైన అమిగోస్

    ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 04, 2023
    11:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బింబిసార సినిమాతో కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్, తన తర్వాతి చిత్రంగా అమిగోస్ ని తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజైన అమిగోస్, డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

    ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో అమిగోస్ స్ట్రీమింగ్ ఉంటుందని అంటున్నారు. ఈ విషయమై అధికారికంగా సమాచారం రానప్పటికీ ఏప్రిల్ 1నుండి అందుబాటులోకి వస్తుందని చెప్పుకుంటున్నారు.

    డాపెల్ గ్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన థ్రిల్లర్ మూవీ అమిగోస్, తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. దాంతో సినిమా ఫలితం తేడా కొట్టింది.

    కళ్యాణ్ రామ్

    అమిగోస్ పోయినా కళ్యాణ్ రామ్ కి పేరొచ్చింది

    రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందించిన అమిగోస్ సినిమాలో త్రిపాత్రాభినయంలో కనిపించారు కళ్యాణ్ రామ్. మూడు షేడ్స్ లో కళ్యాణ్ రామ్ విభిన్నంగా కనిపించారు.

    అందులో విలన్ గా కనిపించిన పాత్ర, అందరి దృష్టిని ఆకర్షించింది. అమిగోస్ సినిమా అపజయం పాలైన కానీ కళ్యాణ్ రామ్ నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.

    మూడు పాత్రల్లో నటించడం పెద్ద సవాలు. అలాంటి సవాలును అవలీలగా పూర్తి చేసిన కళ్యాణ్ రామ్ కి మంచి ప్రశంసలు దక్కాయి.

    మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా కనిపించింది. ఇదే ఆమెకు తొలి తెలుగు చిత్రం. ఈ సినిమాకు సంగీతం, గిబ్రాన్ అందించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    ప్రైమ్
    హాట్ స్టార్

    తాజా

    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా

    ఓటిటి

    జీవిత కాల కష్టాల్లో ఫేస్ బుక్.. ఉద్యోగుల ఉద్వాసన ఫేస్ బుక్ ని ముంచేయనుందా? టెక్నాలజీ
    వ్యాపారాలు ఉన్నత స్థితికి చేరుకుంటే... వచ్చే ఏడాది భారీ నియమకాలు ప్రైమ్
    సంక్రాంతి బరిలో థియేటర్లలో తెలుగు సినిమాలు మాత్రమే సినిమా
    తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే హాట్ స్టార్

    ప్రైమ్

    ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో! ఓటిటి
    కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోతున్న మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV చలికాలం
    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ స్టార్
    ప్రభాస్ కంటే బాలయ్య చాలా ఎక్కువ.. నయనతార సినిమా

    హాట్ స్టార్

    బిగ్ బాస్ ముందు రెండు ఆప్షన్లు.. ఆ ఇద్దరిలో ఎవరో సినిమా
    2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు తెలుగు సినిమా
    ఓటీటీ రిలీజ్: అంజలి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఝాన్సీ సీజన్ 2 వచ్చేసింది ఓటిటి
    ఓటీటీ అలర్ట్: రవితేజ, రష్మిక, రకుల్ నటించిన కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025