NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సైంధవ్: వెంకీ సరసన అండర్ రేటెడ్ గ్లామర్ బ్యూటీ
    తదుపరి వార్తా కథనం
    సైంధవ్: వెంకీ సరసన అండర్ రేటెడ్ గ్లామర్ బ్యూటీ
    సైంధవ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ అంటూ వార్తలు

    సైంధవ్: వెంకీ సరసన అండర్ రేటెడ్ గ్లామర్ బ్యూటీ

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 03, 2023
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రానా నాయుడు తో ఓటీటీ ప్రేక్షకులకు కనిపించి అందరికీ షాక్ ఇచ్చిన వెంకటేష్, ప్రస్తుతం సైంధవ్ సినిమా ద్వారా థియేటర్లలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు.

    తన కెరీర్లో 75వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని "హిట్" ఫ్రాంఛైజీల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నారు. సైంధవ్ కూడా హిట్ తరహాలోనే యాక్షన్ డ్రామాగా ఉండనుందని ఇదివరకు రివీల్ చేసిన గ్లింప్స్ ద్వారా అర్థమైంది.

    తాజాగా ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది. సైంధవ్ మూవీలో వెంకటేష్ జోడీగా ఎవరు కనిపించనున్నారో తెలిసిపోయింది.

    కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్, వెంకటేష్ సరసన సైంధవ్ మెరవనుందని అంటున్నారు.

    ప్రస్తుతానికి అధికారిక సమాచారం బయటకు రాలేదు కానీ శ్రద్ధా శ్రీనాథ్ ఫిక్స్ అయిపోయినట్టేనని చెప్పుకుంటున్నారు.

    సైంధవ్

    రెండవ హీరోయిన్ గా రుహానీ శర్మ

    ఇదే నిజమైతే అటు శ్రద్ధా శ్రీనాథ్ కీ, ఇటు సైంధవ్ సినిమాకు లాభం చేకూరుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

    జెర్సీ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్, ఆ తర్వాత క్రిష్ణ అండ్ హిస్ లీల సినిమాతో విజయం అందుకుంది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో పెద్దగా గుర్తింపు వచ్చే సినిమాలు చేయలేదు.

    ఇప్పుడు సైంధవ్ లో కనిపిస్తే తెలుగులో ఆమె కెరీర్ పుంజుకుంటుందని, అలాగే సైంధవ్ సినిమాకు గ్లామర్ యాడ్ అవుతుందని అంటున్నారు.

    అలా ఉంచితే సైంధవ్ సినిమాలో మరో హీరోయిన్ గా రుహానీ శర్మ కనిపించనుందట. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ ఫస్ట్ కేస్ చిత్రంలో నటించింది రుహానీ శర్మ.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వెంకటేష్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వెంకటేష్

    సైంధవ్: వెంకటేష్ కోసం వస్తున్న తమిళ హీరో? తెలుగు సినిమా
    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సైంధవుడిగా మారిన వెంకటేష్.. రెగ్యులర్ షూటింగ్‌లో విక్టరీ సినిమా
    రానా నాయుడు సిరీస్: నెట్ ఫ్లిక్స్ కఠిన నిర్ణయం, తెలుగు ఆడియో మాయం ఓటిటి

    సినిమా

    రంగ మర్తాండ రివ్యూ.. కన్నీరు కార్చేలా ఎమోషన్స్ సినిమా రిలీజ్
    దాస్ కా ధ‌మ్కీ రివ్యూ : విశ్వ‌క్‌సేన్‌కు ధమ్కీ ఇచ్చాడా ..? సినిమా రిలీజ్
    నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్ నాని
    శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్.. ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సినిమా రిలీజ్

    తెలుగు సినిమా

    ఓటీటీ లోకి వచ్చేస్తున్న బలగం, ఈరోజు రాత్రి నుండే స్ట్రీమింగ్ ఓటిటి
    ప్రకటించిన సినిమాలను ఆపేసి వేరే సినిమాలను లైన్లోకి తీసుకువచ్చిన హీరోలు, దర్శకులు సినిమా
    నరేష్, పవిత్ర హీరో హీరోయిన్లుగా సినిమా షురూ, వేసవిలో విడుదల సినిమా
    మంచు మనోజ్ పోస్ట్ తో బయటపడ్డ అన్నదమ్ముల గొడవలు, స్పందించిన మోహన్ బాబు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025