NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / తనతో స్నేహం చేయాలంటూ క్రితిశెట్టి వెంటపడుతున్న స్టార్ కిడ్: క్లారిటీ ఇచ్చిన బేబమ్మ 
    తదుపరి వార్తా కథనం
    తనతో స్నేహం చేయాలంటూ క్రితిశెట్టి వెంటపడుతున్న స్టార్ కిడ్: క్లారిటీ ఇచ్చిన బేబమ్మ 
    రూమర్లపై స్పందించిన క్రితిశెట్టి

    తనతో స్నేహం చేయాలంటూ క్రితిశెట్టి వెంటపడుతున్న స్టార్ కిడ్: క్లారిటీ ఇచ్చిన బేబమ్మ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 07, 2023
    03:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉప్పెన చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరైన క్రితిశెట్టి, ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో మంచి విజయాలు సాధించింది.

    అయితే గతకొన్ని రోజులుగా క్రితిశెట్టిపై సోషల్ మీడియాలో అనేక పుకార్లు వస్తున్నాయి. తనను ఓ బడా హీరో కొడుకు వేధిస్తున్నాడనీ, స్నేహం చేయమని అడుగుతున్నాడని పుకార్లు వచ్చాయి.

    తాజాగా ఈ విషయమై క్రితిశెట్టి స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదనీ, అవన్నీ అవాస్తవాలనీ, తనను ఎవరూ వేధించడం లేదని ఆమె పేర్కొంది.

    ఎలాంటి ఆధారం లేకుండా ఇలాంటి తప్పులు వార్తలు రాయవద్దని, పుకార్లు సృష్టించడం మానుకోవాలని క్రితిశెట్టి తెలియజేసింది. దీంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్టయ్యింది.

    Details

    మళయాలం, తమిళం సినిమాలలో నటిస్తున్న క్రితిశెట్టి 

    ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల తర్వాత తెలుగులో క్రితిశెట్టికి హిట్ దక్కలేదు. వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

    దీంతో ప్రస్తుతం మళయాలం, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. మళయాలంలో టోవినో థామస్ హీరోగా రూపొందుతున్న మూవీలో నటిస్తోంది. అలాగే తమిళంలో జయం రవి సరసన ఓ సినిమా చేస్తోంది.

    మరి ఈ రెండు చిత్రాలతో విజయాల బాట పడుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి ఆమె చేతిలో తెలుగు చిత్రాలేవీ లేవు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్

    తెలుగు సినిమా

    సామజవరగమన రివ్యూ: నవ్వుల్ని పంచే కామెడీ ఎంటర్ టైనర్  సినిమా
    గాండీవధారి అర్జున రిలీజ్ డేట్: ఆగస్టు బరిలో దిగుతున్న వరుణ్ తేజ్  వరుణ్ తేజ్
    బ్రో సినిమా: పార్టీ ఆఫీస్ లోనే డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్; టీజర్ రిలీజ్ పై సస్పెన్స్  బ్రో
    కీడా కోలా టీజర్: తరుణ్ భాస్కర్ స్టైల్ లో బ్రహ్మానందం కామెడీ  టీజర్

    సినిమా

    బ్రో టీజర్: తెరమీద మామా అల్లుళ్ళ హంగామా షురూ  పవన్ కళ్యాణ్
    హ్యాపీ బర్త్ డే అల్లరి నరేష్: కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల లిస్టు  పుట్టినరోజు
    ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సింపుల్ గా జీవిస్తున్న గుమ్మడి నర్సయ్య జీవితంపై బయోపిక్: మొదటి పాట విడుదల  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025