NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పవన్ కళ్యాణ్ ఓజీ నుండి వీడియో లుక్: 90ల కాలం నాటి డ్రెస్ లో పవన్ లుక్ అదుర్స్ 
    తదుపరి వార్తా కథనం
    పవన్ కళ్యాణ్ ఓజీ నుండి వీడియో లుక్: 90ల కాలం నాటి డ్రెస్ లో పవన్ లుక్ అదుర్స్ 
    ఓజీ సెట్స్ నుండి లీక్ అయిన వీడియో

    పవన్ కళ్యాణ్ ఓజీ నుండి వీడియో లుక్: 90ల కాలం నాటి డ్రెస్ లో పవన్ లుక్ అదుర్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 25, 2023
    04:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఓజీ. ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతుంది.

    తాజాగా ఈ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వీడియో లీక్ అయింది. ఆ వీడియోలో పవన్ 90ల కాలం నాటి డ్రెస్ లో కనిపిస్తున్నారు.

    5సెకన్ల నిడివి గల ఈ లీక్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ లుక్ చూసి అభిమానులు అదుర్స్ అంటున్నారు.

    అదలా ఉంచితే, ఓజీ సినిమాలో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తో పాటు మరో షెడ్యూల్ లో పూర్తయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూట్ పూర్తయిపోతుంది.

    Details

    థాయ్ లాండ్ వెళ్ళనున్న ఓజీ టీమ్ 

    తదుపరి షెడ్యూల్ కోసం పవన్ విదేశాలకు వెళ్ళనున్నాడని తెలుస్తోంది. హై యాక్షన్ సీన్లను విదేశాల్లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఓజీ టీమ్ థాయ్ లాండ్ వెళ్లనున్నారట.

    ఓజీ సినిమా కోసం అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస రీమేక్స్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ఒరిజినల్ సినిమా కావడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

    ఓజీ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఓజీ సెట్స్ నుండి లీక్ అయిన వీడియో 

    From behind the scenes #OG @PawanKalyan

    Get ready for blood bath on sep 2🔥🔥#FireStormIsComingpic.twitter.com/Zfd7knVRqG

    — Praveen  (@Praveen_132) August 24, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్

    పవన్ కళ్యాణ్

    గెట్ రెఢీ ఫర్ బ్రో మ్యూజిక్ అంటున్న థమన్..ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ టాలీవుడ్
    ఒక్క పోస్టు కూడా అప్లోడ్ చేయకుండానే అరుదైన రికార్డు అందుకున్న పవన్ కళ్యాణ్  తెలుగు సినిమా
    పవన్ రెండో దశ వారాహి యాత్రకు డేట్ ఫిక్స్.. ఈసారి అక్కడి నుంచే జనసేన
    పవన్ వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై సీరియస్ యాక్షన్ జనసేన

    తెలుగు సినిమా

    మహేష్ బాబు జిమ్ వర్కౌట్స్: అభిమానులతో అద్భుతమైన కొటేషన్ ని పంచుకున్న సూపర్ స్టార్  మహేష్ బాబు
    అప్పుడు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు: వైరల్ అవుతున్న రేణు దేశాయ్ కామెంట్స్  పవన్ కళ్యాణ్
    టాలీవుడ్ లో రీ రిలీజుల పర్వం: అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమా మళ్ళీ విడుదల  నాగార్జున
    నాని పోగొట్టుకున్నాడు, శర్వానంద్ పట్టేసుకున్నాడు: ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్?  రజనీకాంత్

    సినిమా

    టైగర్ నాగేశ్వర్ రావు టీజర్ విడుదల: బందిపోటు దొంగపాత్రలో రవితేజ ఎలా ఉన్నాడో చూసారా?  టైగర్ నాగేశ్వర్ రావు
    చంద్రముఖి 2 సినిమాలో పది పాటలు: సర్ప్రైజ్ చేసిన కీరవాణి  చంద్రముఖి 2
    పెంపుడు కుక్క చనిపోవడంతో మహేష్ బాబు ఎమోషనల్: ఇన్స్ టాలో పోస్ట్  మహేష్ బాబు
    నిఖిల్ సిద్ధార్థ్ స్వయంబు మూవీ లాంచ్: నేటి నుండే షూటింగ్ మొదలు  నిఖిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025