
Family Star teaser: 'ఫ్యామిలీ స్టార్' టీజర్ రిలీజ్ డేట్, టైమ్‌ను ప్రకటించిన యూనిట్
ఈ వార్తాకథనం ఏంటి
Family Star teaser: 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ మరోసారి జతకట్టారు.
ఈసారి 'ఫ్యామిలీ స్టార్' పేరుతో మరో కుటుంబ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ ఈ మూవీలో విజయ్ సరసన నటిస్తోంది.
అయితే 'ఫ్యామిలీ స్టార్' టీజర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మార్చి 4, 2024న సాయంత్రం 06:30 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5, 2024 న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ ట్వీట్
The announcement we've all been waiting for is finally here!#FamilyStar teaser out on 4th March at 6:30 PM!#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/6sfMnvQ6XI
— Sri Venkateswara Creations (@SVC_official) March 3, 2024