NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Naveen Chandra : సినిమా నచ్చకుంటే డబ్బులు వెనక్కి.. నవీన్ చంద్ర ఓపెన్ ఛాలెంజ్!
    తదుపరి వార్తా కథనం
    Naveen Chandra : సినిమా నచ్చకుంటే డబ్బులు వెనక్కి.. నవీన్ చంద్ర ఓపెన్ ఛాలెంజ్!
    సినిమా నచ్చకుంటే డబ్బులు వెనక్కి.. నవీన్ చంద్ర ఓపెన్ ఛాలెంజ్!

    Naveen Chandra : సినిమా నచ్చకుంటే డబ్బులు వెనక్కి.. నవీన్ చంద్ర ఓపెన్ ఛాలెంజ్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    12:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన థ్రిల్లర్ మూవీ 'లెవెన్'. ఈ చిత్రానికి లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించగా, AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు.

    ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, ఈ వేసవిలో అద్భుతమైన సినిమా అనుభవం అందించేందుకు మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

    ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

    ఈ గ్రాండ్ వేడుకలో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కరుణ కుమార్, రియా, అభిరామి, డి.ఇమాన్, ఆనిల్ విశ్వనాథ్, రాకేందు మౌళి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    Details

    సినిమాకు కథే బలం

    ఈ సందర్భంలో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ, నేను చేసే కథలు, పాత్రలు ప్రేక్షకుల నుండి ప్రారంభం నుండే ప్రశంసలు పొందాయి.

    ఆ గౌరవానికి బదులుగా, ఈ 'లెవెన్' సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. ఇప్పటి వరకు ఏ థ్రిల్లర్‌లోనూ చూడని ఒక వినూత్నమైన కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంది.

    ఈనెల 15న పెయిడ్ ప్రీమియర్స్ వేయనున్నాం. అవి చూసి ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, నేను అక్కడే నిల్చొని ఉంటాను.

    ఒకవేళ మీకు సినిమా నచ్చకపోతే, మీ టికెట్ డబ్బులు వెనక్కి తీసుకునే హక్కు మీకుంది. ఈ సినిమాకి కథే బలం. ఇందులో 30 నిమిషాలు చాలా భావోద్వేగానికి గురి చేస్తాయని, ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆయన చెప్పుకొచ్చారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Naveen Chandra : సినిమా నచ్చకుంటే డబ్బులు వెనక్కి.. నవీన్ చంద్ర ఓపెన్ ఛాలెంజ్! టాలీవుడ్
    EAPCET: టాప్‌ ర్యాంకులు సాధించినా.. స్థానికేతర విద్యార్థులకు ఎఫ్‌సెట్‌లో చోటు కష్టమే! తెలంగాణ
    RRR: 'ఆర్‌ఆర్‌ఆర్‌' లైవ్‌ కాన్సర్ట్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. ఫోటోలు వైరల్ రామ్ చరణ్
    Virat Kohli: టెస్టు క్రికెట్‌కు విరాట్‌ కోహ్లీ గుడ్‌బై విరాట్ కోహ్లీ

    టాలీవుడ్

    Robinhood : 'రాబిన్‌హుడ్' ఓటీటీలోకి వచ్చేస్తోంది.. మిస్ అవ్వకండి! నితిన్
    MAD Square: ఓటీటీలోకి 'మ్యాడ్‌ స్క్వేర్‌'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే! ఓటిటి
    Tasty Teja: యాక్టర్‌గా టేస్టీ తేజ.. థియేటర్లలోకి రానున్న '6 జర్నీ'! బిగ్ బాస్
    Gymkhana: 'తెలుగు సినిమాలు పట్టించుకోరు'.. హరీష్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025