NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మళ్ళీ పెళ్ళి సినిమా రిలీజ్ ను ఆపాలని కోర్టులో పిటిషన్ వేసిన నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి 
    తదుపరి వార్తా కథనం
    మళ్ళీ పెళ్ళి సినిమా రిలీజ్ ను ఆపాలని కోర్టులో పిటిషన్ వేసిన నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి 
    మళ్ళీ పెళ్ళి సినిమాను ఆపాలంటూ కోర్టులో పిటిషన్

    మళ్ళీ పెళ్ళి సినిమా రిలీజ్ ను ఆపాలని కోర్టులో పిటిషన్ వేసిన నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 25, 2023
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్ళి సినిమాపై అందరిలో చాలా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుండి ఈ ఆసక్తి పెరుగుతూనే ఉంది.

    నరేష్, పవిత్రా లోకేష్ గత కొన్ని రోజులుగా రిలేషన్ లో ఉంటున్నారని మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ఈ విషయమై మళ్ళీ పెళ్ళి ప్రమోషనలో ఓపెన్ అయ్యారు నరేష్, పవిత్ర. తామిద్దరూ రిలేషన్ లో ఉన్నామని చెప్పుకొచ్చారు.

    అయితే మళ్ళీ పెళ్ళి సినిమాలో నరేష్, పవిత్రల జీవితంలో జరిగిన సంఘటనలు ఉన్నాయని, టీజర్ ట్రైలర్ ద్వారా అర్థం అయ్యింది.

    నరేష్, పవిత్రల గురించి మీడియాలో వచ్చిన వార్తలు, హోటల్ గదిలో పవిత్ర, నరేష్ కనిపించడం.. ఇవన్నీ మళ్ళీ పెళ్ళి ట్రైలర్ లో కనిపించాయి.

    Details

    పరువుకు భంగం వాటిల్లుతుందని కోర్టును ఆశ్రయించిన నరేష్ మూడవ భార్య 

    నిజ జీవితంలో జరిగిన సంఘటనలు సినిమాలో ఉన్నాయని అర్థం కావడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ప్రస్తుతం మళ్ళీ పెళ్ళి సినిమా బృందానికి షాక్ తగిలింది.

    నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి, మళ్ళీ పెళ్ళి సినిమా రిలీజ్ ను ఆపాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ వేసింది.

    మళ్ళీ పెళ్ళి సినిమా తన పరువుకు భంగం కలిగించేలా ఉందనీ, అందువల్ల సినిమా విడుదలను ఆపివేయాలని కోర్టును ఆశ్రయించింది.

    మే 26వ తేదీన సినిమా విడుదల కావాల్సి ఉంది. మరి సినిమా విడుదల అవుతుందా? లేదా పిటీషన్ కారణంగా విడుదల ఆగిపోతుందా అనేది సస్పెన్స్ గా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్

    తాజా

    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ

    తెలుగు సినిమా

    బ్రో థీమ్ సాంగ్ కాపీ చేసాడంటూ థమన్ పై విమర్శలు  పవన్ కళ్యాణ్
    రజనీకాంత్ సినిమాలో కపిల్ దేవ్ నటిస్తున్నారా? ఆ ఫోటో చెబుతున్న నిజమేంటి?  సినిమా
    శ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా  రష్మిక మందన్న
    సాయి పల్లవి డ్యాన్సుకు జడ్జిగా మార్కులేసిన సమంత; వీడియో వైరల్  సమంత

    సినిమా రిలీజ్

    ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ పోస్టర్: బెల్లంకొండ లుక్ అదిరిపోయిందిగా సినిమా
    బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని దసరా మూవీ
    పుష్పలోని ఊ అంటావా ఐటెం సాంగ్ కావాలనే చేసానంటూ కారణం చెప్పిన సమంత సమంత రుతు ప్రభు
    ఛత్రపతి టీజర్: యాక్షన్ మోడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025