NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన నరేష్; తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించిన పవిత్రా లోకేష్ 
    తదుపరి వార్తా కథనం
    ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన నరేష్; తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించిన పవిత్రా లోకేష్ 
    నరేష్ తనను కాపాడాడని పవిత్ర లోకేష్ మాటలు

    ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన నరేష్; తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించిన పవిత్రా లోకేష్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 24, 2023
    12:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సీనియర్ యాక్టర్ నరేష్, సీనియర్ హీరోయిన్ పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్ళి. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 26వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

    ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నారు నరేష్, పవిత్ర. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.

    గతకొన్ని రోజులుగా నరేష్, పవిత్రల బంధం గురించి అనేక వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి తామిద్దరూ కలిసే ఉంటున్నారని నరేష్, పవిత్ర వెల్లడి చేసారు.

    అయితే సోషల్ మీడియాలో నరేష్, పవిత్ర గురించిన వార్తలే, మళ్ళీ పెళ్ళి సినిమాలో ఉండబోతున్నాయని, ఈ సినిమా నరేష్, పవిత్రల నిజ జీవిత కథగా ఉండబోతుందని ట్రైలర్ చూసిన వాళ్ళు అనుకుంటున్నారు.

    Details

    ఆత్మహత్య ఆలోచనలు 

    ప్రస్తుతం ప్రమోషన్లలో పాల్గొంటున్న పవిత్ర, నరేష్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడి చేసింది. తన జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, కొంతమంది తనను తప్పుగా చూపించే ప్రయత్నం చేసారని ఆమె అంది.

    తన కెరీర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని కొంతమంది ట్రై చేసారట. అలాంటి పరిస్థితి నుండి బయటపడటం తనకు కష్టంగా మారిందనీ, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చాయనీ, ఆ పరిస్థితి నుండి నరేష్ కాపాడారని ఆమె అంది.

    నరేష్ ఫ్యామిలీ తమ బంధాన్ని స్వాగతించారని పవిత్రా లోకేష్ అంది. విజయ నిర్మల, కృష్ణలతో తాను మాట్లాడినట్లు చెప్పుకొచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్

    తాజా

    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ

    తెలుగు సినిమా

    కేన్స్ 2023: లెహెంగాలో రెడ్ కార్పెట్ పై నడిచిన సారా ఆలీ ఖాన్; పెళ్ళి కూతురిలా ఉన్నావంటూ కామెంట్స్  బాలీవుడ్
    కరాటే కళ్యాణికి షాక్: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో వివాదంపై నోటీసులు జారీ చేసిన మంచు విష్ణు  సినిమా
    శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్: వేడుక ఎక్కడ జరుగుతుందంటే?  సినిమా
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక  రష్మిక మందన్న

    సినిమా రిలీజ్

    మళ్ళీ థియేటర్లలోకి వస్తున్న ఇష్క్ సినిమా తెలుగు సినిమా
    ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ పోస్టర్: బెల్లంకొండ లుక్ అదిరిపోయిందిగా సినిమా
    బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని దసరా మూవీ
    పుష్పలోని ఊ అంటావా ఐటెం సాంగ్ కావాలనే చేసానంటూ కారణం చెప్పిన సమంత సమంత రుతు ప్రభు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025