NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Samantha: రెండో పెళ్లిపై సమంత క్లారిటీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
    తదుపరి వార్తా కథనం
    Samantha: రెండో పెళ్లిపై సమంత క్లారిటీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
    రెండో పెళ్లిపై సమంత క్లారిటీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

    Samantha: రెండో పెళ్లిపై సమంత క్లారిటీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 26, 2024
    11:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    స్టార్ హీరోయిన్ సమంత, నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్నారు.

    ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మానస్పర్థల కారణంగా విడిపోయారు.

    ఆ తరువాత ఇద్దరూ తమ కెరీర్‌లో బిజీ అయిపోయారు. అయితే సమంత విడాకుల అనంతరం మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

    ఇటీవల నాగ చైతన్య రెండో పెళ్లి కోసం శోభిత ధూళిపాళ్‌తో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడు.

    మరోవైపు సమంత నటనలో తిరిగి బిజీగా ఉన్నారు. ఆమె నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తన రెండో పెళ్లి గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

    Details

    మరో వ్యక్తి అవసరం లేదు

    తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, కానీ ఇప్పుడు విడిపోయామన్నారు.

    అందుకే తాను జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదని, తనకు మరో వ్యక్తి అవసరం లేదని, ప్రస్తుతానికి తాను హ్యాపీగానే ఉన్నానని సమంత పేర్కొంది.

    ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్స్ సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

    ఇక 'సిటాడెల్' వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

    ఈ సిరీస్‌కు 'ఫ్యామిలీ మ్యాన్-2' ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సమంత
    టాలీవుడ్

    తాజా

    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్

    సమంత

    ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన సమంత పోస్టు: ఆరు నెలలు కష్టపడాల్సిందే అంటున్న బేబీ హీరోయిన్  తెలుగు సినిమా
    ఖుషి సెకండ్ సింగిల్ ప్రోమో: సిద్ శ్రీరామ్ గొంతులోంచి వస్తున్న పాట రిలీజ్ ఎప్పుడంటే?  విజయ్ దేవరకొండ
    ఖుషి సెకండ్ సాంగ్ విడుదల: సమంత, విజయ్ కెమిస్ట్రీ అదుర్స్  విజయ్ దేవరకొండ
    లాంగ్ బ్రేక్ కోసం సిద్ధమైపోయిన సమంత: ఈరోజు స్పెషల్ అంటూ పోస్ట్  తెలుగు సినిమా

    టాలీవుడ్

    Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు.. మైనర్‌పై లైంగిక వేధింపులు  సినిమా
    Jani Master: బెంగళూరులో జానీ మాస్టర్‌ అరెస్ట్‌ సినిమా
    Comedian Satya Success: క‌మెడియ‌న్ ద‌శ మార్చిన సీరియల్.. ఇప్పుడు స్టార్ హీరో రేంజ్‌లో కటౌట్..ఇది కదయ్యా జర్నీ అంటే.. సినిమా
    Chiranjeevi: 537 పాటలు, 156 చిత్రాలతో గిన్నిస్ రికార్డు సాధించిన చిరంజీవి చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025