NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆస్కార్ అవార్డ్స్ 2023: ఉత్తమ నటి అవార్డ్ అందుకున్న ఆసియాలోనే మొదటి పర్సన్
    తదుపరి వార్తా కథనం
    ఆస్కార్ అవార్డ్స్ 2023: ఉత్తమ నటి అవార్డ్ అందుకున్న ఆసియాలోనే మొదటి పర్సన్
    ఉత్తమ నటిగా చరిత్ర సృష్టించిన మిషెల్లీ యో

    ఆస్కార్ అవార్డ్స్ 2023: ఉత్తమ నటి అవార్డ్ అందుకున్న ఆసియాలోనే మొదటి పర్సన్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 13, 2023
    12:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ముగిసింది. ప్రతీ సంవత్సరం ఆస్కార్ ఉత్తమ నటులుగా ఎవరు గెలుచుకున్నారనే దానిపై చాలా ఆసక్తి ఉంటుంది. అదే ఆసక్తితో ఉత్తమ నటులుగా ఎవరు నిలిచారో చూద్దాం.

    ఉత్తమ నటుడు- బ్రెండన్ ఫ్రేజర్

    ద వేల్ చిత్రంలో నటించిన బ్రెండన్ ఫ్రేజర్, ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు.

    స్థూలకాయంతో బాధపడే వ్యక్తిగా ద వేల్ చిత్రంలో కనిపిస్తాడు బ్రెండన్ ఫ్రేజర్.

    ఉత్తమ నటుడు విభాగంలో వేజేతగా నిలిచిన బ్రెండ ఫ్రేజర్ ను వదిలేస్తే,

    ఎల్విస్ మూవీ నుండి ఆస్టిన్ బట్లర్, బాన్షీష్ ఆఫ్ ఇన్షిరీన్ నుండి కోలీన్ ఫారెల్, ఆఫ్టర్ సన్ నుండి పాల్ మెస్కల్, లివింగ్ చిత్రం నుండి బిల్ నైజీ నామినేషన్ లో ఉన్నారు.

    ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

    ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మిషెల్లీ యో

    ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మిషెల్లీ యో, ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకుని, ఆసియా నుండి ఉత్తమ నటి విభాగంలో అవార్డ్ గెలుచుకున్న తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది.

    ఉత్తమ నటి విభాగంలో నామినేషన్లలో నిలిచిన, కాట్ బ్లాంచెట్ (టార్ మూవీ), అనా డీ అర్మాస్(బ్లాండే మూవీ), ఆండ్రియా రిస్బోరఫ్(టో లెస్లీ), మైఖేల్ విలియమ్స్(ఫేబుల్ మేన్స్) వారిని వెనక్కి నెట్టి అవార్డ్ అందుకుంది మిషెల్లీ యో.

    ఆమె తన అవార్డును తన తల్లికి అంకితం చేసింది. ప్రస్తుతం తన తల్లి, ఆస్కార్ వేడుకను టీవీలో చూస్తోందని, తల్లి కోసం అవార్డును ఇంటికి తీసుకెళ్తున్నట్లు భావోద్వేగానికి లోనైంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఉత్తమ నటుడుగా బ్రెండన్ ఫ్రేజర్

    You better believe Canada is claiming this Brendan Fraser win, too. #Oscars pic.twitter.com/AlRrO8QGs1

    — Barry Hertz (@HertzBarry) March 13, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఉత్తమ నటిగా చరిత్ర సృష్టించిన మిషెల్లీ యో

    "Ladies, don't let anyone tell you you are ever past your prime." - Michelle Yeoh #Oscars pic.twitter.com/Kghu1jx53F

    — philip lewis (@Phil_Lewis_) March 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్కార్ అవార్డ్స్

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    ఆస్కార్ అవార్డ్స్

    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి రాజమౌళి
    రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన రామ్ చరణ్
    ఆస్కార్ అవార్డ్స్: ఆ ఘనత సాధించిన తొలి తమిళ నటుడిగా హీరో సూర్య రికార్డ్ నాటు నాటు పాట
    ఆర్ఆర్ఆర్ సినిమాపై తమ్మారెడ్డి భరధ్వాజ్ వ్యాఖ్యలకు రాఘవేంద్రరావు కౌంటర్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025