తదుపరి వార్తా కథనం

OTT: ఓటీటీలో 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్ట్రీమింగ్!
వ్రాసిన వారు
Stalin
Feb 11, 2024
10:45 am
ఈ వార్తాకథనం ఏంటి
నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని- సుహాస్ కాంబినేషన్‌లో రిలీజైన విలేజ్ డ్రామా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band)'.
థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజునే సూపర్ హిట్ టాక్‌ను అందుకుంది. మొదటి వారాంతంలోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడం గమనార్హం.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మార్చి 1, 2024న 'ఆహా'లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చర్చ జరుగుతోంది.
అయితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ సినిమాలో శివాని, శరణ్య ప్రదీప్ గోపరాజు రమణ, జగదీష్ ప్రతాప్ బండారి, స్వర్ణకాంత్ కీలక పాత్రలు పోషించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'ఆహా'లోనే స్ట్రీమింగ్!
OTT: Ambajipeta Marriage Band's streaming date locked? https://t.co/CLdjPStf0N#AmbajipetaMarriageBand #Suhas #ShivaniNagaram #Saranya #123telugu
— 123telugu (@123telugu) February 11, 2024