
Payal Rajput : రిషబ్ శెట్టికి పాయల్ రాజ్'పుత్ ఓపెన్ మెసేజ్.. ఎంటో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
శాండల్ వుడ్'లో మొదలైన కాంతార క్రమంగా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది.దీంతో హీరో,దర్శకుడు రిషబ్ శెట్టి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ఈ మేరకు కాంతార 2ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. కాంతారకు ముందు జరిగిన కథకు ప్రీక్వెల్ పేరు పెట్టి పార్ట్ 2ను రూపొందిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన వర్క్ శరవేగంగా జరుగుతుంది.
అయితే మరికొన్ని పాత్రల కోసం ఆడిషన్స్ కోసం తెరతీశారు చిత్ర నిర్మాణ బృందం సభ్యులు.దీంతో స్పందించిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆడిషన్ కోసం నన్ను ట్రై చేయండి అని ఓపెన్ గానే ట్వీట్ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంతార 2 దర్శకుడికి పాయల్ రాజ్ పుత్ ఓపెన్ మెసేజ్
I'm interested in being part of this outstanding film. Please consider me for an audition. This message is on my behalf.🦋😊
— paayal rajput (@starlingpayal) December 12, 2023
Payal Rajput