NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Prabhas: 'స్పిరిట్' లో ప్రభాస్ క్యారక్టర్ రిలీవ్ చేసిన సందీప్ రెడ్డి వంగా
    తదుపరి వార్తా కథనం
    Prabhas: 'స్పిరిట్' లో ప్రభాస్ క్యారక్టర్ రిలీవ్ చేసిన సందీప్ రెడ్డి వంగా
    'స్పిరిట్' లో ప్రభాస్ క్యారక్టర్ రిలీవ్ చేసిన సందీప్ రెడ్డి వంగా

    Prabhas: 'స్పిరిట్' లో ప్రభాస్ క్యారక్టర్ రిలీవ్ చేసిన సందీప్ రెడ్డి వంగా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 22, 2024
    10:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

    కల్కి చిత్రం ద్వారా మరోసారి తన స్టామినా చూపించిన ప్రభాస్, ప్రముఖ దర్శకులతో సూపర్ హిట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    ఆయన ఇటీవల మారుతీ దర్శకత్వంలో 'ది రాజాసాబ్' సినిమాలో నటిస్తున్నాడు. ఇది హాస్యభరిత చిత్రంగా ఉంటుందట.

    ఈ చిత్రంతో పాటు హను రాఘవ పూడి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నాడు.

    ఇందులో కథ బలం ప్రధానంగా ఉంటుందని తెలిసింది.

    ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా 'స్పిరిట్', ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.

    Details

     'స్పిరిట్'లో పోలీస్ పాత్రలో కనిపించనున్న ప్రభాస్

    అర్జున్ రెడ్డి, 'యానిమల్' వంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న సందీప్, 'స్పిరిట్'ను యానిమల్ కంటే మరింత వైలెంట్‌గా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇటీవల పొట్టెల్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో చేయబోయే సినిమా పోలీస్ కథగా ఉంటుందని తెలిపారు.

    ప్రభాస్ ఈ సినిమాలో ఎవరికీ తలవంచని పోలీస్ పాత్రలో కనిపిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో 'స్పిరిట్' షూటింగ్ ప్రారంభం కానుంది.

    ప్రభాస్ కెరియర్‌లో మునుపెన్నడు చూడని విధంగా వైల్డ్‌గా ఉండనున్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    స్పిరిట్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ప్రభాస్

    Kalki release date: ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీ విడుదల ఆరోజే..  కల్కి 2898 AD
    Prabhas-Maruthi: ఆ రోజే ప్రభాస్-మారుతీ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల  తాజా వార్తలు
    Prabhas: 'రాజా సాబ్'.. ప్రభాస్-మారుతి కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా  సినిమా
    Prabhas: రాజా సాబ్ కోసం ప్రభాస్ పేరు మార్చుకున్నారా?  సినిమా

    స్పిరిట్

    Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'స్పిరిట్' రిలీజ్ డేట్, షూటింగ్ టైం ఫిక్స్  ప్రభాస్
    Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' స్టోరీ లైన్‌ వెల్లడించిన సందీప్ రెడ్డి వంగా  సినిమా
    Prabhas: 'స్పిరిట్'లో సూపర్ స్టార్ల కాంబినేషన్.. అభిమానుల్లో ఉత్కంఠ! ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025