NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Prabhas : ప్రభాస్ ఫ్రాన్స్‌కు సూపర్ న్యూస్.. 'రాజా సాబ్' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది 
    తదుపరి వార్తా కథనం
    Prabhas : ప్రభాస్ ఫ్రాన్స్‌కు సూపర్ న్యూస్.. 'రాజా సాబ్' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది 
    ప్రభాస్ ఫ్రాన్స్‌కు సూపర్ న్యూస్.. 'రాజా సాబ్' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది

    Prabhas : ప్రభాస్ ఫ్రాన్స్‌కు సూపర్ న్యూస్.. 'రాజా సాబ్' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 28, 2024
    12:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కల్కి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్, తాజాగా రాజా సాబ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

    ఈ మూవీ అప్డేడ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

    తాజాగా డైరక్టర్ మారుతి ప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పారు. రేపు సాయం 05.03 గంటలకు గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్విట్టర్‌లో ప్రకటించారు.

    ఇక నుండి కుమ్మడే డార్లింగ్స్. ది రాజా సాబ్ ఫ్యాన్స్ ఇండియా గ్లింప్స్ రేపు సాయంత్రం తీసుకొస్తామని పోస్టు చేశారు.

    ఇప్పటికే పింక్ సూట్‌లో ప్రభాస్ అటువైపుగా తిరిగి ఉన్న పోస్టర్‌ను విడుదల చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    Details

    ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు

    రీసెంట్ విడుదల చేసిన ఈ పోస్టర్ కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మంచి క్వాలిటీతో ఫోటోను డిజైన్ చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    ఇందులో వింటేజ్ ప్రభాస్ డ్యాన్స్ చూస్తామని, లుంగి కట్టుకుని ప్రభాస్ అదిరిపోయే స్టెప్పులు వేస్తారని తమన పేర్కొన్నాడు

    . ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయినట్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    టాలీవుడ్

    తాజా

    Cannes 2025: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌ జాన్వీ కపూర్
    Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం అమృత్‌సర్
    Gold Rates: ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు బంగారం
    MI vs DC: వర్షం కురిసే అవకాశం.. ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ ముంబయి ఇండియన్స్

    ప్రభాస్

    Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ అప్డేట్ వచ్చిసిందోచ్.. షూటింగ్ ఎప్పుడంటే? సందీప్ రెడ్డి వంగా
    Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'స్పిరిట్' రిలీజ్ డేట్, షూటింగ్ టైం ఫిక్స్  స్పిరిట్
    Tripti Dimri: రూ.400 కోట్లతో ప్రభాస్ కొత్త సినిమాలో యానిమల్ స్టార్ నటీమణి.. ఎవరో తెలుసా సినిమా
    Prabhas : ప్రభాస్‌పై వేణుస్వామి సంచలన జోతిష్యం.. మండిపడుతున్న అభిమానులు సినిమా

    టాలీవుడ్

    Mahesh -Rajamouli : మహేష్,రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా..? సినిమా
    Geetha Madhuri: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి  గీతా మధూరి
    Chiranjeevi: భార్య సురేఖపై కవిత రాసిన చిరంజీవి... సోషల్ మీడియా పోస్టు వైరల్  చిరంజీవి
    Nikhil : తండ్రి అయిన హీరో నిఖిల్.. కొడుకును ముద్దాడుతున్న ఫొటో వైరల్..  నిఖిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025