NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆర్ఆర్ఆర్ ను మించిన పుష్ప 2: రికార్డు ధరకు అమ్ముడైన ఆడియో హక్కులు 
    తదుపరి వార్తా కథనం
    ఆర్ఆర్ఆర్ ను మించిన పుష్ప 2: రికార్డు ధరకు అమ్ముడైన ఆడియో హక్కులు 
    పుష్ప 2 సినిమా ఆడియో హక్కులకు భారీ ధర

    ఆర్ఆర్ఆర్ ను మించిన పుష్ప 2: రికార్డు ధరకు అమ్ముడైన ఆడియో హక్కులు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 06, 2023
    02:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 మూవీ, విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పుష్ప 2 ఆడియో హక్కులు అత్యధిక ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

    తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ ధరకు అమ్ముడయ్యాయని అంటున్నారు. 65కోట్ల రూపాయలకు అన్ని భాషల ఆడియో హక్కులను టీ సిరీస్ దక్కించుకుందని వినిపిస్తోంది.

    కేవలం ఆడియోకు ఇంత రేటు రావడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ ఆడియో హక్కులు 30కోట్లకు అమ్ముడయ్యాయి.

    పుష్ప 2 మాత్రం, ఆర్ఆర్ఆర్ ను మించిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

    Details

    ప్రత్యేక పాటలో ఊర్వశి రౌతెలా? 

    ఇప్పటివరకు పుష్ప 2 నుండి వేర్ ఈజ్ పుష్ప వీడియో, అల్లు అర్జున్ లుక్ మాత్రమే రిలీజైంది. పుష్ప 2 నుండి అప్డేట్స్ రాక చాలా రోజులైంది.

    అప్పుడెప్పుడో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపిస్తున్న ఫాహద్ ఫాజిల్ ఫోటోను షేర్ చేసారు మేకర్స్. ఆ తర్వాత ఎలాంటి పోస్టర్ రాలేదు.

    పుష్ప 2 సినిమాలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

    మరో విషయం ఏంటంటే, పుష్ప 2 మూవీ ఉండే స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా కనిపించనుందని వినిపించింది. పుష్ప 2 చిత్రాన్ని ఈ సంవత్సరం డిసెంబరులో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2
    అల్లు అర్జున్
    తెలుగు సినిమా

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    ఊర్వశివో రాక్షసివో తర్వాత కొత్త సినిమా ప్రకటించిన అల్లు శిరీష్  సినిమా
    బాలీవుడ్ లో పాగా వేయబోతున్న తెలుగు సంగీత దర్శకుడు: అంతా 8AM మెట్రో  వల్లే  బాలీవుడ్
    ప్రఖ్యాత న్యూస్ ఛానల్ పై బండ్ల గణేష్ ఫైర్: బహిష్కరించాలని ట్వీట్  సినిమా
    ఈ వారం సినిమా: ఓటీటీలో సందడి చేసే సినిమాల లిస్టు  సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025