NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడంపై సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చేసింది 
    తదుపరి వార్తా కథనం
    పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడంపై సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చేసింది 
    పుష్ప 2లో ఐటెం సాంగ్ చేయడం లేదని చెప్పేసిన సీరత్ కపూర్

    పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడంపై సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చేసింది 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 10, 2023
    03:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పుష్ప 2 మీద అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప అనే వీడియో రీలీజ్ అయినప్పటి నుండి ఈ అంచనాలు మరింత పెరిగాయి.

    ప్రస్తుతం పుష్ప 2 సినిమాలోని ఐటెం సాంగ్ గురించి చర్చ నడుస్తోంది. పుష్ప లోని ఊ అంటావా.. ఊ ఊ అంటావా అనే పాట, ఎంత వైరల్ గా మారిందో అందరికీ తెలుసు.

    అదే మాదిరిగా పుష్ప 2లో కూడా ఐటెం సాంగ్ ఉండనుందట. ఈ పాటలో అల్లు అర్జున్ తో ఎవరు స్టెప్పులు వేయనున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రన్ రాజా రన్ హీరోయిన్ సీరత్ కపూర్, పుష్ప 2సినిమాలో ఐటెం సాంగ్ చేయనుందని అన్నారు.

    Details

    ఐటెం సాంగ్ చేయడం లేదన్న సీరత్ కపూర్ 

    రీసెంట్ గా అల్లు అర్జున్ తో ఫోటో దిగిన సీరత్ కపూర్, సోషల్ మీడీయాలో పోస్ట్ చేసింది. అప్పటి నుండి పుష్ప 2 ఐటెం సాంగ్ లో అల్లు అర్జున్ తో సీరత్ కపూర్ ఆడిపాడనుందని అన్నారు.

    తాజాగా ఈ విషయమై సీరత్ కపూర్ క్లారిటీ ఇచ్చింది. ఇన్స్ టా స్టోరీ వేదికగా, పుష్ప 2 ఐటెం సాంగ్ చేయట్లేదని, అల్లు అర్జున్ మంచి ఫ్రెండ్ అని, కలవక చాలారోజులు కావడంతో ఫోటో దిగానని చెప్పుకొచ్చింది.

    సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చే సినిమాల్లో ఐటెం పాటలకు ప్రత్యేకత ఉంటుంది. ఆ ఆ ప్రత్యేక గీతంలో అల్లు అర్జున్ తో ఎవరు డ్యాన్సులు వేస్తారో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    పుష్ప 2
    తెలుగు సినిమా

    తాజా

    Flight Operations: ఉద్రిక్తతలు తగ్గుముఖం.. తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు ఆపరేషన్‌ సిందూర్‌
    AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్
    DGMO చర్చలకు బ్రేక్.. భారత్-పాక్ భేటీ అనూహ్యంగా వాయిదా! భారతదేశం
    Nani: ఇటుకతో కోట కట్టిన నాని.. నేచురల్ స్టార్ సక్సెస్ ప్రొఫైల్ ఇదే! నాని

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి తెలుగు సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్

    తెలుగు సినిమా

    గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్  వరుణ్ తేజ్
    తంగలాన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డ విక్రమ్, నిలిచిపోయిన షూటింగ్  సినిమా
    శాకుంతలం సినిమాతో దిల్ రాజుకు 22కోట్లు నష్టం? సమంత
    శాకుంతలం పోయినా సమంత పాపులారిటీ తగ్గలేదు, సాక్ష్యంగా నిలుస్తున్న IMDB ర్యాంకింగ్స్   సమంత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025