NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / జైలర్ ఫుల్ మూవీ ఆన్ లైన్ లో లీక్: ఆందోళలో చిత్రబృందం 
    తదుపరి వార్తా కథనం
    జైలర్ ఫుల్ మూవీ ఆన్ లైన్ లో లీక్: ఆందోళలో చిత్రబృందం 
    జైలర్ మూవీ ఆన్ లైన్ లో లీక్ అయ్యిందని వార్తలు

    జైలర్ ఫుల్ మూవీ ఆన్ లైన్ లో లీక్: ఆందోళలో చిత్రబృందం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 30, 2023
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికి కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారిస్తోంది.

    థియేటర్లలో జైలర్ సినిమా ఇంకా ఉండగానే ఆన్ లైన్లో ఫుల్ మూవీ లీక్ అయ్యింది. దీంతో జైలర్ మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఓటీటీ విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఆన్ లైన్ లో హెచ్ డి ప్రింట్ తో జైలర్ మూవీ అందుబాటులో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

    Details

    100కోట్లకు జైలర్ ఓటీటీ హక్కులు 

    హెచ్ డి ప్రింట్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉండడం వల్ల జైలర్ మూవీ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ యాజమాన్యానికి నష్టాలు తప్పవని అంటున్నారు.

    ఓటీటీలో విడుదల కాకముందే ఆన్ లైన్ లో హెచ్ డి ప్రింట్ అందుబాటులోకి రావడం విచిత్రంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    ఈ విషయమై ప్రముఖ ట్రేడ్ పండితుడు మనోబాల విజయ బాలన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆందోళన వెలిబుచ్చారు.

    అదలా ఉంచితే, జైలర్ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ 100 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుందని టాక్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రజనీకాంత్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    రజనీకాంత్

    జైలర్ విడుదల రోజున ఆఫీసులకు సెలవులు: రజనీ కాంత్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా  సినిమా రిలీజ్
    అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన జైలర్  తెలుగు సినిమా
    రజనీకాంత్ జైలర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసినవాళ్ళు ఏమంటున్నారంటే?  తెలుగు సినిమా
    రజనీకాంత్ జైలర్ మూవీ రివ్యూ: అభిమానుల అంచనాలను అందుకుందా?  సినిమా

    తెలుగు సినిమా

    Happy birthday Chiranjeevi: తెలుగు సినిమాకు బ్రాండ్ గా ఎదిగిన చిరంజీవిపై ప్రత్యేక కథనం  చిరంజీవి
    Chiranjeevi birthday special: తెర మీద సినిమా హీరో, తెర వెనుక రియల్ హీరో  చిరంజీవి
    Chiranjeevi birthday: చిరంజీవి గ్యారేజీలో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయో తెలుసా?   చిరంజీవి
    Mega 156: చిరంజీవి 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది, ఈసారి కూతురికి అవకాశం  చిరంజీవి

    సినిమా

    Mega 157: చిరంజీవి 157 చిత్రం అప్డేట్.. ఈసారి కొత్తగా ట్రై చేస్తున్న మెగాస్టార్  చిరంజీవి
    యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ  యోగి ఆదిత్యనాథ్
    కాంతార ప్రీక్వెల్ బడ్జెట్ వందకోట్లు దాటుతోంది, ఆ మార్పులే కారణం?  తెలుగు సినిమా
    ప్రభాస్ సలార్ సినిమాకు అమెరికాలో అదిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్: ఆల్రెడీ లక్ష డాలర్లను దాటేసింది  సలార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025