NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / జైలర్ సినిమాలో ఆ సీన్ తొలగించమని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు 
    తదుపరి వార్తా కథనం
    జైలర్ సినిమాలో ఆ సీన్ తొలగించమని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు 
    జైలర్ సినిమాలో ఆ సీన్ తొలగించాలని ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు

    జైలర్ సినిమాలో ఆ సీన్ తొలగించమని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 29, 2023
    10:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.

    అయితే ప్రస్తుతం జైలర్ సినిమా బృందానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైలర్ సినిమాలో ఒకానొక సన్నివేశంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీ ధరించిన విలన్ పాత్ర, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడుతుంది.

    ఈ విషయమై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా సినిమాలో తమ జెర్సీని ఉపయోగించారని కోర్టును ఆశ్రయించింది.

    Details

    డిజిటల్, టీవీల్లో కనిపించకూడదని ఆదేశాలు 

    కోర్టుకు హాజరైన జైలర్ టీం, సినిమాలోని జెర్సీ ధరించిన విలన్ తాలూకు సన్నివేశాన్ని సవరిస్తామని తెలియజేసింది.

    అలాగే డిజిటల్ ప్లాట్ ఫామ్, టెలివిజన్ మొదలగు వాటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీ కనిపించకుండా చర్యలు తీసుకుంటామని ఆ సన్నివేశాన్ని తొలగిస్తామని తెలియజేసింది.

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీ కనిపించే ఆ సీన్ ని సెప్టెంబర్ 1వ తేదీలోగా తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    జైలర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపించింది. కీలక పాత్రలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ జాకీష్రాఫ్ కనిపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రజనీకాంత్
    తెలుగు సినిమా
    సినిమా
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    తాజా

    MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన తెలంగాణ
    IPL 2025: ఐపీఎల్‌ ప్లేఆఫ్‌కు ముల్లాన్‌పూర్‌ రేడీ.. నేటి మ్యాచ్‌ కోసం భారీ భద్రత! ఐపీఎల్
    Denver: హైదరాబాద్ స్టార్టప్‌లో శునకానికి ఉన్నత పదవి.. డెన్వర్ అనే గోల్డెన్ రిట్రీవర్‌ను నియమించుకున్న హార్వెస్టింగ్ రోబోటిక్స్ హైదరాబాద్
    Israel: శక్తిమంతమైన లేజర్‌ ఆయుధాన్ని యుద్ధ రంగంలో విజయవంతంగా పరీక్షించిన ఇజ్రాయెల్‌..  ఇజ్రాయెల్

    రజనీకాంత్

    జైలర్ విడుదల రోజున ఆఫీసులకు సెలవులు: రజనీ కాంత్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా  సినిమా రిలీజ్
    అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన జైలర్  తెలుగు సినిమా
    రజనీకాంత్ జైలర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసినవాళ్ళు ఏమంటున్నారంటే?  తెలుగు సినిమా
    రజనీకాంత్ జైలర్ మూవీ రివ్యూ: అభిమానుల అంచనాలను అందుకుందా?  మూవీ రివ్యూ

    తెలుగు సినిమా

    Happy Birthday Bhumika Chawla: ఖుషి హీరోయిన్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు సినిమా
    న్యూయార్క్ నగర వీధుల్లో సమంత: ఫోటోలు వైరల్  సమంత
    ఈ వారం సినిమా: థియేటర్లలో రిలీజయ్యే సినిమాల జాబితా ఇదే  సినిమా రిలీజ్
    సెల్ఫిష్ యాక్టర్ ఆశిష్ రెడ్డి మూడవ చిత్రం ప్రారంభం: లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు  దిల్ రాజు

    సినిమా

    బండి సరోజ్ కుమార్ నుండి మొదటి సారి క్లీన్ సినిమా: పరాక్రమం చూపించడానికి వచ్చేస్తున్నాడు  బండి సరోజ్ కుమార్
    రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న స్కంద మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే?  రామ్ పోతినేని
    G.O.A.T గ్లింప్స్: లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో సుడిగాలి సుధీర్  తెలుగు సినిమా
    ఓజీ: థాయ్ లాండ్ వెళ్ళనున్న పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ క్రికెట్
    ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా క్రికెట్
    WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: హమ్మయ్య.. ఆర్సీబీ గెలిచిందోచ్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025