NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Rapo 22: రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే.. అఫీషియాల్ గా ప్రకటించిన మేకర్స్
    తదుపరి వార్తా కథనం
    Rapo 22: రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే.. అఫీషియాల్ గా ప్రకటించిన మేకర్స్

    Rapo 22: రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే.. అఫీషియాల్ గా ప్రకటించిన మేకర్స్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 20, 2024
    11:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఫీల్ గుడ్, క్రేజీ ఎంటర్‌టైనర్‌గా ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా #RAPO22 చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.

    'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తరువాత, ఈ చిత్రం మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

    నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

    గురువారం పూజా కార్యక్రమాలతో చిత్రం శుభారంభం కానుంది. ఇది రామ్ పోతినేని కెరీర్లో 22వ చిత్రం.

    తాజాగా విడుదలైన ఆడియో-విజ్యువల్ పోస్టర్ ద్వారా సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీ ఏర్పడింది.

    అటు ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో రామ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు.

    వివరాలు 

    రామ్,భాగ్యశ్రీ జంటగా నటిస్తున్న మొదటి చిత్రం

    ఈ చిత్రంలో హీరోయిన్గా యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఎంపికయ్యారు.

    ''మిస్టర్ బచ్చన్'' సినిమా ద్వారా టాలీవుడ్ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ,తన మొదటి సినిమాతో గ్లామర్,యాక్టింగ్‌లో మంచి గుర్తింపు పొందారు.

    రామ్,భాగ్యశ్రీ జంటగా నటిస్తున్న మొదటి చిత్రం ఇది. వీరి కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా మారే అవకాశం ఉంది.

    'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో, మహేష్ బాబు. పి దశకనవీన వినోదాన్ని, లోతైన సందేశాన్ని అందించారు.

    ఈ కొత్త చిత్రం కూడా యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు నచ్చే కథతో రూపొందించబడనుంది.

    నవంబర్ 21న పూజా కార్యక్రమం తర్వాత, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు విడుదల చేయబడతాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ పోతినేని

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రామ్ పోతినేని

    బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల  టాలీవుడ్
    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు  సినిమా
    డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్: 25ఏళ్ల తర్వాత తెలుగులో నటించబోతున్న నటుడు?  తెలుగు సినిమా
    స్కంద: నీ చుట్టూ చుట్టూ సాంగ్ ప్రోమోలో శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు  స్కంద
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025