NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కేజీఎఫ్ 3పై తన మనసులోని మాటను బయట పెట్టిన రవీనా టాండన్ 
    తదుపరి వార్తా కథనం
    కేజీఎఫ్ 3పై తన మనసులోని మాటను బయట పెట్టిన రవీనా టాండన్ 
    కేజీఎఫ్ 3పై ఆసక్తికరమైన కామెంట్లు చేసిన రవీనా టాండన్

    కేజీఎఫ్ 3పై తన మనసులోని మాటను బయట పెట్టిన రవీనా టాండన్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 27, 2023
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన కేజీఎఫ్-1, 2 చిత్రాలు భారతదేశం అంతటా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.

    కేజీఎఫ్ రెండు ఛాప్టర్లు మంచి విజయం అందుకోవడంతో కేజీఎఫ్ 3వ ఛాప్టర్ కూడా ఉండవచ్చని అందరిలోనూ అనుమానం కలిగింది.

    ఆ అనుమానాలకు బలం చేకూరుస్తూ, కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజైన్ ఏడాది పూర్తయిన సందర్భంగా.. చిత్ర నిర్మాణ సంస్థ ఒక వీడియోను విడుదల చేస్తూ, 1978-81ప్రాంతాల్లో రాకీభాయ్ ఎక్కడున్నాడని ప్రశ్న వేసింది.

    ఈ నేపథ్యంలో కేజీఎఫ్ మూడవ ఛాప్టర్ ఉంటుందని అభిమానులు కన్ఫామ్ చేసుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కేజీఎఫ్ 3 గురించి మాట్లాడింది.

    Details

    కేజీఎఫ్ 3 కోసం ఎదురుచూపులు 

    కేజీఎఫ్ ఛాప్టర్ 2 లో ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రలో కనిపించిన రవీనా టాండన్, తాజాగా ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రై ప్రశంసలు కురిపించింది.

    సినిమాలోని ప్రతీ సీన్ ను పర్ఫెక్ట్ గా వివరిస్తాడని అంది. అలాగే కేజీఎఫ్ 3 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని, కేజీఎఫ్ టీమ్ తో కలిసి పనిచేయడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు.

    అదే ఇంటర్వ్యూలో టెలివిజన్ కార్యక్రమాల్లో మహిళల పాత్ర గురించి మాట్లాడుతూ, సీరియల్స్ లో మహిళలదే హవా నడుస్తుందనీ, పారితోషికం మహిళలే పైచేయి సాధిస్తున్నారని, సినిమా రంగంలో మరికొన్ని రోజుల్లో మార్పు వస్తుందని అంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలుగు సినిమా

    ఆకాశం ఏనాటిదో పాట బ్యాగ్రౌండ్ లో అల్లు అర్జున్ పంచుకున్న అల్లు అర్హ క్యూట్ వీడియో  అల్లు అర్జున్
    సినిమా సెలెబ్రిటీలను ఒక్క క్లిక్ తో సామాన్యులుగా మార్చేసిన ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్  సినిమా
    తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు  టాలీవుడ్
    నయన తారకు భలే ఛాన్స్, దిగ్గజాల సినిమాలో అవకాశం  సినిమా

    సినిమా

    #VT13: యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తయ్యాయంటున్న వరుణ్ తేజ్ తెలుగు సినిమా
    నిత్యామీనన్ బర్త్ డే: జర్నలిస్ట్ కావాలనుకుని హీరోయిన్ గా మారిన నిత్యా..ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు తెలుగు సినిమా
    పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్, వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది? పవన్ కళ్యాణ్
    ఎన్టీఆర్ 30: తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం? ఎన్టీఆర్ 30
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025