Loading...
Irumudi: 'ఇరుముడి'.. థియేటర్లలో అభిమానుల సందడి.. హారతులతో హోరెత్తిన ప్రాంగణాలు
'ఇరుముడి'.. థియేటర్లలో అభిమానుల సందడి.. హారతులతో హోరెత్తిన ప్రాంగణాలు

Irumudi: 'ఇరుముడి'.. థియేటర్లలో అభిమానుల సందడి.. హారతులతో హోరెత్తిన ప్రాంగణాలు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 21, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇరుముడి' (Irumudi) ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించే సన్నివేశాలకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

వివరాలు

స్క్రీన్‌లకు హారతులు ఇస్తూ సందడి..

ముఖ్యంగా సినిమాలో 'మల్లెపూల పల్లకి' పాట వచ్చే సమయంలో అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది.

స్క్రీన్‌లకు హారతులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరికొందరు అభిమానులు స్క్రీన్‌ వద్దకు వెళ్లి డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేశారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో..

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్..

ADVERTISEMENT