NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 2022 సంవత్సరాన్ని మంచి సినిమాతో ముగించాలనుకుంటున్నారా? ఈ లిస్ట్ చూడండి
    తదుపరి వార్తా కథనం
    2022 సంవత్సరాన్ని మంచి సినిమాతో ముగించాలనుకుంటున్నారా? ఈ లిస్ట్ చూడండి
    ఈ సంవత్సరం విడుదలయ్యే చివరి తెలుగు సినిమాలు

    2022 సంవత్సరాన్ని మంచి సినిమాతో ముగించాలనుకుంటున్నారా? ఈ లిస్ట్ చూడండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 26, 2022
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2022 సంవత్సరం తెలుగు సినిమాకు బాగా కలిసొచ్చింది. బాక్సాఫీసు వద్ద మంచి మంచి సినిమాలు పడ్డాయి. ఆర్ఆర్ఆర్ మొదలుకుని మొన్న రిలీజైన ధమాకా, 18 పేజెస్ వరకు బాక్సాఫీసును షేక్ చేసాయి.

    తెలుగు సినిమా బాక్సాఫీసు ముంగిట మరో వారం ఉంది. ఆ తర్వాత కొత్త సంవత్సరంలో సంక్రాంతితో సినిమా సందడి మొదలు కానుంది. మరి 2022 చివర్లో థియేటర్లలోకి వచ్చే సినిమాలేంటో చూద్దాం.

    లక్కీ లక్ష్మణ్: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 30వ తేదీన థియేటర్లలోకి రానుంది. మోక్ష హీరోయిన్ గా నటించింది.

    ఎస్ 5: మసూద తర్వాత థియేటర్లలో సందడి చేయనున్న మరో హార్రర్ థ్రిల్లర్ ఇదే అని చెప్పుకోవచ్చు.

    తెలుగు సినిమా

    లిస్టులో ఇంకా మూడు సినిమాలు

    ఎస్ 5 సినిమాలో తారకరత్న, ప్రిన్స్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. డిసెంబర్ 30వ తేదీన విడుదల అవుతుంది.

    డ్రైవర్ జమున: కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగుకు పరిచయమైన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న ఈ చిత్రం, 30వ తేదీన థియేటర్లలోకి వస్తోంది.

    టాప్ గేర్: ఎన్నో రోజుల నుండి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయి కుమార్, టాప్ గేర్ అనే సినిమాను 30వ తేదీన తీసుకువస్తున్నాడు. రియా సుమన్ హీరోయిన్ గా కనిపించనుంది.

    రాజయోగం: ఈ సినిమా టీజర్ ని విశ్వక్ సేన్ లాంచ్ చేసాడు. దాంతో జనాల్లో కొంత ఆసక్తి ఏర్పడింది. సాయి రోనక్, బిస్మిలాన్ హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు. మరి ఈ సినిమాల్లో ఏది తన సత్తా చాటుతుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    టాలీవుడ్

    తాజా

    Israel strikes Iran: 'అనవసర ప్రయాణాలు చేయకండి'.. ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని భారత పౌరులకు ఎంబసీలు అడ్వైజరీ జారీ  ఇరాన్
    USA: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులతో మాకు సంబంధం లేదు: అమెరికా మార్కో రూబియో
    WTC Final 2025: రవసత్తరంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌.. రెండో రోజూ బౌలర్ల జోరు  వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    Narendra Modi: నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..!  నరేంద్ర మోదీ

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు టాలీవుడ్
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా టాలీవుడ్

    టాలీవుడ్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. జూనియర్ ఎన్టీఆర్
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం చిరంజీవి
    సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత సినిమా
    ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025