NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మైఖేల్ మూవీ, పులి మేక సిరీస్ లతో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్
    తదుపరి వార్తా కథనం
    మైఖేల్ మూవీ, పులి మేక సిరీస్ లతో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్
    ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు

    మైఖేల్ మూవీ, పులి మేక సిరీస్ లతో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 23, 2023
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    థియేటర్లలోకి శుక్రవారం కొత్త సినిమాలు రెడీ రావడానికి రెడీ అవుతుంటే, ఇటు ఓటీటీలో సందడి చేయడానికి కంటెంట్ రెడీ ఐపోయింది. సినిమాలు, సిరీస్ లతో ఈ వీకెండ్ ని హాయిగా ఎంజాయ్ చేయండి.

    పులి మేక

    లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ జంటగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్, ఫిబ్రవరి 24వ తేదీ నుండి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అందాల రాక్షసి లావణ్య, పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది.

    క్రాంతి

    కన్నడ చిత్రమైన క్రాంతి, తెలుగు అనువాదంగా ఓటీటీలోకి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండనుంది. తెలుగు, తమిళం, మళయాలం భాషల్లో చూడొచ్చు. దర్శన్ హీరోగా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని బి హరికృష్ణ తెరకెక్కించారు.

    ఓటీటీ

    ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న కంటెంట్

    వన్స్ అపాన్ ఎ టైమ్

    అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ కాన్సర్ట్, ఫిబ్రవరి 24 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

    మైఖేల్

    సందీప్ కిషన్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ, ఫిబ్రవరి 24వ తేదీ నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రల్లో కనిపించారు.

    మీకు హారర్ కంటెంట్ ఇష్టమైతే, నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 24వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతున్న వియ్ హావ్ ఏ ఘోస్ట్, ఏ క్వైట్ ప్లేస్ 2 చిత్రాలు చూడవచ్చు. అలాగే నాన్ పాకన్ నేరముత్తు అనే మళయాలం మూవీ తెలుగులోనూ విడుదలవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    హాట్ స్టార్
    ప్రైమ్
    సోనీ లివ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఓటిటి

    ప్రెగ్నెన్సీ వార్త తర్వాత మొదటి సారి కెమెరా ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఉపాసన సినిమా
    ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో! ప్రైమ్
    గుడ్ లాక్ యాప్ ను విస్తరించనున్న సామ్ సంగ్ సంస్థ టెక్నాలజీ
    2008 తర్వాత పుట్టిన వారు సిగరెట్ కొంటే నేరమట.. ఎక్కడో తెలుసా? అంతర్జాతీయం

    హాట్ స్టార్

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఆహా
    తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే ఓటిటి
    బిగ్ బాస్ ముందు రెండు ఆప్షన్లు.. ఆ ఇద్దరిలో ఎవరో సినిమా
    2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు తెలుగు సినిమా

    ప్రైమ్

    కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోతున్న మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV చలికాలం
    వ్యాపారాలు ఉన్నత స్థితికి చేరుకుంటే... వచ్చే ఏడాది భారీ నియమకాలు ఓటిటి
    ప్రభాస్ కంటే బాలయ్య చాలా ఎక్కువ.. నయనతార సినిమా
    రికార్డుల సునామి సృష్టించిన కాంతారా సినిమా

    సోనీ లివ్

    ఓటీటీ అలర్ట్: రవితేజ, రష్మిక, రకుల్ నటించిన కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ ఓటిటి
    నిజం విత్ స్మిత: నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రేక్షకులే అంటున్న నాని ఓటిటి
    కేరళ ఫిలిమ్ ఛాంబర్: ఇక నుండి 42రోజుల తర్వాతే ఓటీటీలో సినిమా విడుదల ఓటిటి
    ఫిబ్రవరి 10: హాన్సికా పెళ్ళి డాక్యుమెంటరీతో సహా ఓటీటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025