NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓటీటీలోకి త్వరలో శ్రీదేవి శోభన్ బాబు సినిమా
    తదుపరి వార్తా కథనం
    ఓటీటీలోకి త్వరలో శ్రీదేవి శోభన్ బాబు సినిమా
    త్వరలో ఓటిటిలోకి రానున్న శ్రీదేవి శోభన్‌బాబు

    ఓటీటీలోకి త్వరలో శ్రీదేవి శోభన్ బాబు సినిమా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 18, 2023
    02:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తక్కువ బడ్జెట్ తో శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను నిర్మించారు. ఈరోజు ఈ సినిమా వెండితెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది.

    యువ నటులు సంతోష్ శోభన్, గౌరీ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్ డిస్ని ప్లస్ హాట్‌స్టార్‌కు విక్రయించారు.

    సినిమా ఓటీటీలోకి ఏ తేదీని విడుదల చేయనున్నారో ఇంకా కొన్ని వారాల్లో ప్రకటించనున్నారు. నూతన దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

    హాట్‌స్టార్

    హాట్‌స్టార్‌లోకి శ్రీదేవి శోభన్ బాబు

    శ్రీదేవి శోభన్‌బాబు సినిమా ప్రచార చిత్రాల కంటే టైటిల్ ఎక్కువ మందిని ఆకర్షించింది. ఆ హీరో హీరోయిన్లకు శోభన్ బాబు, శ్రీదేవి పేర్లు పెట్టడంతో సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.

    ప్రస్తుతం ఈ సినిమా త్వరలో హాట్ స్టార్‌లోకి రానుంది

    గతంలో, సుస్మిత మరియు విష్ణు ప్రసాద్ షూటౌట్ ఎట్ అలైర్, సేనాపతి అనే రెండు వెబ్-సిరీస్‌లను నిర్మించి సక్సస్ అయ్యారు.షూటౌట్ ఎట్ ఆలేరు', 'సేనాపతి' సినిమాల్లో స్ట్రాంగ్ కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    హాట్ స్టార్

    తాజా

    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ

    ఓటిటి

    ప్రెగ్నెన్సీ వార్త తర్వాత మొదటి సారి కెమెరా ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఉపాసన సినిమా
    ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో! ప్రైమ్
    గుడ్ లాక్ యాప్ ను విస్తరించనున్న సామ్ సంగ్ సంస్థ టెక్నాలజీ
    2008 తర్వాత పుట్టిన వారు సిగరెట్ కొంటే నేరమట.. ఎక్కడో తెలుసా? అంతర్జాతీయం

    హాట్ స్టార్

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఆహా
    తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే ఓటిటి
    బిగ్ బాస్ ముందు రెండు ఆప్షన్లు.. ఆ ఇద్దరిలో ఎవరో సినిమా
    2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025