Page Loader
Raja Saab: 4 రోజుల షూటింగ్ కు రూ.4కోట్లు  
Raja Saab: 4 రోజుల షూటింగ్ కు రూ.4కోట్లు

Raja Saab: 4 రోజుల షూటింగ్ కు రూ.4కోట్లు  

వ్రాసిన వారు Stalin
Mar 25, 2024
06:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం 'రాజా సాబ్'. ఈ సినిమా గురించి మారుతి ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టారు. 'ఈ మూవీ 4 రోజుల షూటింగ్ కి రూ.4కోట్లు ఖర్చు చేశాం. ప్రభాస్ లేకుంటే ఈ బడ్జెట్ లో 2 నుండి 3 సినిమాలు చేసి ఉండేవాడిని. ఈ సినిమా బడ్జెట్ చాల పెద్దది' అని అన్నారు. దీంతో ఈ సినిమా బడ్జెట్ రూ.100 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మే 9న 'కల్కి 2898 AD' సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా విడుదల అయ్యాక మారుతి'రాజా సాబ్' సినిమా ప్రమోషన్స్ స్టార్ చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజాసాబ్ గురించి ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టిన మారుతీ