NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 'Lal Salaam' teaser: 'లాల్ సలామ్' టీజర్ విడుదల.. రజినీకాంత్ పాత్ర ఎలా ఉందంటే?
    తదుపరి వార్తా కథనం
    'Lal Salaam' teaser: 'లాల్ సలామ్' టీజర్ విడుదల.. రజినీకాంత్ పాత్ర ఎలా ఉందంటే?
    'Lal Salaam' teaser: 'లాల్ సలామ్' టీజర్ విడుదల.. రజినీకాంత్ పాత్ర ఎలా ఉందంటే?

    'Lal Salaam' teaser: 'లాల్ సలామ్' టీజర్ విడుదల.. రజినీకాంత్ పాత్ర ఎలా ఉందంటే?

    వ్రాసిన వారు Stalin
    Nov 12, 2023
    02:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన స్పోర్ట్స్-క్రైమ్ డ్రామా చిత్రం 'లాల్ సలామ్'.

    ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు.

    ఈ మూవీ 2024లో పొంగల్ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

    దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ రజినీ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది.

    ఆదివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఒక గ్రామంలో జరిగిన ఇండియా-పాకిస్థాన్ తరహా క్రికెట్ మ్యాచ్‌ ఈ టీజర్‌లో కనిపిస్తుంది.

    మతపరమైన ఘర్షణల నేపథ్యంలో సాగే కథగా టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఇందులో రజనీకాంత్ యాక్షన్-ప్యాక్డ్ రోల్‌లో మొయిదీన్ భాయ్‌ పాత్రలో నటించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నిర్మాణ సంస్థ ట్వీట్

    Wishing you a Happy Deepavali 🪔 Proudly presenting the power packed intense TEASER of #LalSalaam 🫡 to double your celebrations 💥

    ▶️ https://t.co/wkxS1oUAJT

    In Cinemas 📽️ PONGAL 2024 Worldwide ☀️🌾 Releasing in Tamil, Telugu, Hindi, Malayalam & Kannada!@rajinikanth… pic.twitter.com/lC9oQkzgUF

    — Lyca Productions (@LycaProductions) November 12, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రజనీకాంత్
    తాజా వార్తలు

    తాజా

    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం
    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్

    రజనీకాంత్

    జైలర్ విడుదల రోజున ఆఫీసులకు సెలవులు: రజనీ కాంత్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా  తెలుగు సినిమా
    అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన జైలర్  సినిమా
    రజనీకాంత్ జైలర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసినవాళ్ళు ఏమంటున్నారంటే?  ట్విట్టర్ రివ్యూ
    రజనీకాంత్ జైలర్ మూవీ రివ్యూ: అభిమానుల అంచనాలను అందుకుందా?  సినిమా

    తాజా వార్తలు

    #varunlav: వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్.. డీల్ ఎన్ని కోట్లంటే ? వరుణ్ తేజ్
    Diwali 2023: దీపావళి పండుగకు కచ్చితంగా చేసే.. ఈ ఐదింటి గురించి తెలుసుకోండి దీపావళి
    Trivikram srinivas birthday: పంచ్ కా దాస్.. మాటల మంత్రదండం.. త్రివిక్రమ్ శ్రీనివాస్  త్రివిక్రమ్ శ్రీనివాస్
    Sir CV Raman: సర్ సీవీ రామన్ గురించిన ఈ విషయాలు మీకు తెలుసా?  సర్ సీవీ రామన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025