Loading...
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి.. నాని 'ప్యారడైజ్‌'పై భారీ హైప్
23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి.. నాని 'ప్యారడైజ్‌'పై భారీ హైప్

Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి.. నాని 'ప్యారడైజ్‌'పై భారీ హైప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ది ప్యారడైజ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాని చేసిన ప్రసంగం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా తన సినిమాపై, దర్శకుడు శ్రీకాంత్‌పై ఆయన వ్యక్తం చేసిన నమ్మకం, బాక్సాఫీస్‌ వద్ద జరగబోయే విధ్వంసంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.

వివరాలు

ఒకరోజు ముందే సెలబ్రేషన్స్‌..

సినిమా విడుదలకు సంబంధించి నాని ఓ సెన్సేషనల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

'ది ప్యారడైజ్‌' సెప్టెంబర్‌ 24న విడుదల కానున్నప్పటికీ.. ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్‌ 23 రాత్రి నుంచే థియేటర్లలో సెలబ్రేషన్స్‌ మొదలవుతాయని ప్రకటించారు.

ఆ రోజు రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయని నాని అన్నారు. ఆ యూఫోరియాను మిస్‌ కాకూడదంటే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలోనే సినిమా చూడాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

వివరాలు

సెప్టెంబర్ 24న రిలీజ్

సినిమా విడుదలకు సంబంధించి నాని ఓ సెన్సేషనల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

'ది ప్యారడైజ్‌' సెప్టెంబర్‌ 24న విడుదల కానున్నప్పటికీ.. ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్‌ 23 రాత్రి నుంచే థియేటర్లలో సెలబ్రేషన్స్‌ మొదలవుతాయని ప్రకటించారు.

ఆ రోజు రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయని నాని అన్నారు.

ఆ యూఫోరియాను మిస్‌ కాకూడదంటే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలోనే సినిమా చూడాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

ADVERTISEMENT