NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సినిమా సెలెబ్రిటీలను ఒక్క క్లిక్ తో సామాన్యులుగా మార్చేసిన ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ 
    తదుపరి వార్తా కథనం
    సినిమా సెలెబ్రిటీలను ఒక్క క్లిక్ తో సామాన్యులుగా మార్చేసిన ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ 
    సినిమా సెలెబ్రిటీల బ్లూ టిక్స్ తొలగించిన ట్విట్టర్

    సినిమా సెలెబ్రిటీలను ఒక్క క్లిక్ తో సామాన్యులుగా మార్చేసిన ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 21, 2023
    11:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్ లో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. అప్పటికప్పుడే ట్విట్టర్ లోగో మారిపోవడం, బ్లూ టిక్స్ కోసం డబ్బులు చెల్లించాలని అడగడం, ఇలా చాలా మార్పులు వచ్చాయి.

    తాజాగా టాలీవుడ్ సెలెబ్రిటీల బ్లూ టిక్స్ తొలగిపోయాయి. ట్విట్టర్ లో బ్లూ టిక్ కావాలనుకుంటే నెలసరి లేదా సంవత్సరం చందా చెల్లించాల్సిందేనని గతంలో ఎలాన్ మస్క్ వెల్లడి చేసిన సంగతి తెలిసిందే.

    బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లించకపోతే ఏప్రిల్ 20తర్వాత బ్లూ టిక్స్ తొలగిపోతాయని కూడా ట్విట్టర్ నుండి సమాచారం వచ్చింది.

    ఇప్పుడు అలా చెల్లించని వారి బ్లూ టిక్స్ తొలగిపోయాయని అంటున్నారు. బ్లూ టిక్ కోల్పోయిన లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

    Details

    బ్లూ టిక్ కోల్పోయిన సెలెబ్రిటీలు 

    మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అఖిల్ అక్కినేని ఇలా చాలామంది ఉన్నారు.

    ఒక్క తెలుగులోనే కారు ఇతర భాషల హీరోల్లో రజనీకాంత్, తలపతి విజయ్, శింబు, షారుక్ ఖాన్, ప్రియాంకా చోప్రా, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, ఆలియా భట్ ఉన్నారు.

    అయితే బ్లూ టిక్ కోల్పోయిన చాలామంది సెలెబ్రిటీలు, ఇకపై బ్లూ టిక్ అవసరం లేదన్నట్టుగా పోస్టులు పెట్టారు.

    ట్విట్టర్ బ్లూ టిక్ నెలసరి చందా, యాప్ కోసం 900రూపాయలుగా ఉంది. అలాగే వెబ్ కోసం 600రూపాయలుగా ఉందని తెలుస్తోంది. సంవత్సరం చందా 6500రూపాయలు ఉందని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    తెలుగు సినిమా

    బలగం సినిమాకు అవార్డుల జాతర: ఈసారి ఏకంగా 9అవార్డులు  సినిమా
    ఎన్టీఆర్ 30 సినిమాకు ఖతర్నాక్ టైటిల్: అనౌన్స్ మెంట్ లో వినిపించిన మాటను టైటిల్ గా నిర్ణయం  ఎన్టీఆర్ 30
    బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డ రావణాసుర: నాలుగు రోజుల కలెక్షన్లే సాక్ష్యం  రవితేజ
    రైటర్ పద్మభూషణ్ తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటున్న సుహాస్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025