NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అల్లరి నరేష్ ఉగ్రం సినిమా ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    తదుపరి వార్తా కథనం
    అల్లరి నరేష్ ఉగ్రం సినిమా ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న ఉగ్రం

    అల్లరి నరేష్ ఉగ్రం సినిమా ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 31, 2023
    03:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తనదైన కామెడీతో అందరినీ నవ్వించే సినిమాలు తీసే అల్లరి నరేష్, నాంది సినిమా నుండి తన పంథా మార్చుకున్నాడు.

    విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇటీవల ఉగ్రం అనే సినిమా రిలీజైంది. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఉగ్రరూపంలో కనిపించాడు అల్లరి నరేష్.

    పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు.

    మే 5వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా పెద్దగా వసూలు చేయలేక యావరేజ్ గా నిలిచిపోయింది.

    Details

    అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ 

    ఈ సినిమాలో అల్లరి నరేష్ నటనకు అటు విమర్శకుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

    ప్రస్తుతం ఉగ్రం సినిమా, ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. జూన్ 2వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉగ్రం సినిమా స్ట్రీమింగ్ కానుంది.

    ఉగ్రం కథ ఏంటంటే:

    ఒకానొక కారు ప్రమాదంలో తన భార్యానీ, బిడ్డకీ దూరమవుతాడు అల్లరి నరేష్. వాళ్ళిద్దరినీ ఎవరో కిడ్నాప్ చేసారని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అల్లరి నరేష్.

    ఈ ప్రాసెస్ లో చాలామంది ఆడపిల్లలు కిడ్నాప్ అయినట్లు తెలుసుకుంటాడు. మరి వారందరినీ అల్లరి నరేష్ ఎలా కాపాడాడు అనేదే కథ.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    ఓటిటి
    అమెజాన్‌

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలుగు సినిమా

    మహేష్ 28వ సినిమా: అందరి చూపు ఆ టైటిల్ మీదే; సెంటిమెంటును త్రివిక్రమ్ దూరం పెడతాడా?  మహేష్ బాబు
    ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి ఇప్పుడు స్టార్ హీరో; గుర్తుపట్టారా?  సినిమా
    హ్యాపీ బర్త్ డే కార్తీ: పాత సినిమాలను మళ్ళీ గుర్తు చేస్తున్న కార్తీ సినిమా టైటిల్స్  సినిమా
    జపాన్ ఇంట్రో వీడియో: మేడిన్ ఇండియా అంటూ విలక్షణంగా కనిపించిన కార్తీ  సినిమా

    ఓటిటి

    ఆహా: తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద బాలయ్య డాన్స్, మామూలుగా ఉండదు సినిమా
    ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు సోనీ లివ్
    సంతోష్ శోభన్ నటించిన డిజాస్టర్ మూవీ శ్రీదేవి శోభన్ బాబు ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ హాట్ స్టార్
    ఓటీటీ లో రేపు సినిమాల వెల్లువ, ఒక్కరోజే 10కి పైగా సినిమాలు హాట్ స్టార్

    అమెజాన్‌

    18,000 పైగా తగ్గింపుతో అమెజాన్ లో ASUS Vivobook 14 ల్యాప్ టాప్
    అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత భారతదేశం
    ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి ధర
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025