NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సైంధవ్ సినిమా హార్ట్ ని పరిచయం చేసిన విక్టరీ వెంకటేష్ 
    తదుపరి వార్తా కథనం
    సైంధవ్ సినిమా హార్ట్ ని పరిచయం చేసిన విక్టరీ వెంకటేష్ 
    సైంధవ్ సినిమా నుండి కొత్త పాత్ర రిలీజ్

    సైంధవ్ సినిమా హార్ట్ ని పరిచయం చేసిన విక్టరీ వెంకటేష్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 17, 2023
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కుతోన్న సైంధవ్ సినిమాను హిట్ ఫ్రాంఛైజీ చిత్రాల దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

    ఈ సినిమా నుండి ఇప్పటివరకు చిన్నపాటి గ్లింప్స్ రిలీజైంది. అలాగే హీరోయిన్లుగా నటిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జర్మియా పోస్టర్లను రిలీజ్ చేసారు.

    తాజాగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. సైంధవ్ సినిమాకు హృదయమైన పాత్రను విక్టరీ వెంకటేష్ పరిచయం చేసారు.

    గాయత్రి పాప పాత్రలో బేబి సారా నటిస్తుందని పోస్టర్ ద్వారా వెల్లడి చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే వెంకటేష్ కూతురుగా బేబి సారా నటిస్తుందని అర్థమవుతోంది.

    Details

    వెంకటేష్ కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రం 

    యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న సైంధవ్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

    వెంకటేష్ కెరీర్లో తెరకెక్కుతోన్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సైంధవ్ సినిమా, అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

    బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో రుహానీ శర్మ మరో హీరోయిన్ గా కనిపిస్తోంది. సంతోష్ నారయణన్ సంగీతం అందిస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వెంకటేష్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    వెంకటేష్

    సైంధవ్: వెంకటేష్ కోసం వస్తున్న తమిళ హీరో? తెలుగు సినిమా
    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సైంధవుడిగా మారిన వెంకటేష్.. రెగ్యులర్ షూటింగ్‌లో విక్టరీ సినిమా
    రానా నాయుడు సిరీస్: నెట్ ఫ్లిక్స్ కఠిన నిర్ణయం, తెలుగు ఆడియో మాయం ఓటిటి

    సినిమా

    ఖుషి సెకండ్ సింగిల్ ప్రోమో: సిద్ శ్రీరామ్ గొంతులోంచి వస్తున్న పాట రిలీజ్ ఎప్పుడంటే?  విజయ్ దేవరకొండ
    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: లేడీ లక్ పేరుతో మంచి మెలోడీ సాంగ్ రిలీజ్  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
    హ్యాపీ బర్త్ డే మణిశర్మ: ఆయన సంగీతం అందించిన 5 బెస్ట్ సినిమాలు  తెలుగు సినిమా
    బ్రో సినిమా సరికొత్త ప్రమోషన్: హీరోల కటౌట్స్ లో అభిమానుల ఫోటోలు  పవన్ కళ్యాణ్

    తెలుగు సినిమా

    హాస్టల్ డేస్ ట్రైలర్: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని అలరించడానికి వస్తున్న సిరీస్  ట్రైలర్ టాక్
    యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    రవితేజ, గోపిచంద్ మలినేని కాంబాలో మరో సినిమా.. ఆ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అవుతుందా? రవితేజ
    ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన సమంత పోస్టు: ఆరు నెలలు కష్టపడాల్సిందే అంటున్న బేబీ హీరోయిన్  సమంత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025