వేణు తొట్టెంపూడి: వార్తలు

29 Jan 2024

సినిమా

Venu Thottempudi: టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడికి పితృవియోగం 

ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్ళు .