NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Yash 19 : యశ్ 19 గురించి అప్డేట్ వచ్చేసింది.. సినిమా టైటిల్ అనౌన్స్ ఎప్పుడంటే
    తదుపరి వార్తా కథనం
    Yash 19 : యశ్ 19 గురించి అప్డేట్ వచ్చేసింది.. సినిమా టైటిల్ అనౌన్స్ ఎప్పుడంటే
    Yash19 : యశ్ 19 గురించి అప్డేట్ వచ్చేసింది..టైటిల్ అనౌన్స్ ఎప్పుడంటే

    Yash 19 : యశ్ 19 గురించి అప్డేట్ వచ్చేసింది.. సినిమా టైటిల్ అనౌన్స్ ఎప్పుడంటే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 04, 2023
    01:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శాండిల్ వుడ్ టాప్ హీరో యశ్ కొత్త సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్టేడ్ వచ్చేసింది. ఈ మేరకు డిసెంబర్ 8న టైటిల్ ప్రకటన చేయనున్నట్లు ప్రకటన వెలువడింది.

    KVN ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పేరును ఉదయం 9.55 గంటలకు ప్రకటించనున్నామని చిత్ర నిర్మాణ బృందం వెల్లడించింది.

    ఇదే సమయంలో కేజీఎఫ్(KGF) సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్, మాస్ ఫాలోయింగ్'ని యశ్ సొంతం చేసుకున్నాడు.

    కేజీఎఫ్ 2 తర్వాత యశ్ చేయనున్న మూవీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆ సినిమా వచ్చి ఏడాది గడుస్తున్నా మరో కొత్త ప్రాజెక్టు పేరు అనౌన్స్ చేయలేదు.

    మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, యశ్ 19కు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    డిసెంబర్ 8న యశ్ కొత్త సినిమా పేరు ప్రకటన

    It’s time… 8th December, 9:55 AM.
    Stay tuned to @KvnProductions #Yash19 pic.twitter.com/stZYBspuxY

    — Yash (@TheNameIsYash) December 4, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శాండిల్ వుడ్

    తాజా

    Motivation: విజయం ఆలస్యం అవుతోందా? ఓర్పుతో ముందుకెళ్లే మార్గం ఇది! జీవితం
    Jasprit Bumrah: బుమ్రా స్పెల్‌కి షాక్‌! ప్రాక్టీసు మ్యాచులో హడలెత్తిన బ్యాటర్లు జస్పిత్ బుమ్రా
    Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ ధర పెంపు.. కొనుగోలుదారులకు షాక్!  టయోటా ఫార్చ్యూనర్‌
    Balakrishna: అలాంటి చిత్రాలు, పాత్రల్లో నటించాలని ఉంది.. బాలయ్య బర్త్‌డే స్పెషల్‌ బాలకృష్ణ

    శాండిల్ వుడ్

    సెట్స్ పైకి కన్నడ సంచలన మూవీ కాంతార-2 సినిమా
    Sandalwood : కన్నడ డబ్బింగ్‌ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. ఇదే జాబితా  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025