NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana : బీఆర్ఎస్కు షాక్.. హస్తం గూటికి చేరనున్న ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి
    తదుపరి వార్తా కథనం
    Telangana : బీఆర్ఎస్కు షాక్.. హస్తం గూటికి చేరనున్న ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి
    Telangana : బీఆర్ఎస్కు షాక్.. హస్తం గూటికి చేరనున్న ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి

    Telangana : బీఆర్ఎస్కు షాక్.. హస్తం గూటికి చేరనున్న ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 01, 2023
    02:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో మరో గులాబీ పార్టీకి మరో షాక్ తలిగింది. ఈ మేరకు అధికార పార్టీ బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు.

    తనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ప్రజలకు నేరుగా సేవ చేయలేకపోతున్నట్లు వాపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవితో ప్రజలకు చేరువకాలేకపోతున్నట్లు చెప్పారు.

    ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశానన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ వీడినట్లు తెలిపారు.

    త్వరలోనే ఎమ్మెల్సీ పదవిని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వివరించారు. కల్వకుర్తి అసెంబ్లీ బరిలో దించడం, దించకపోవడం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమేనన్నారు.

    details

    టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో కశిరెడ్డి భేటీ

    మరోవైపు ఆదివారం ఉదయం కశిరెడ్డి నారాయణ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి కీలక సమావేశం నిర్వహించారు.

    కల్వకుర్తి అసెంబ్లీ బరిలో కశిరెడ్డి నారాయణ రెడ్డిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఖరారు కావడంంతోనే నారాయణ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం.

    తొలుత కశిరెడ్డి బీఆర్ఎస్ కల్వకుర్తి నుంచే ఎన్నికల్లో బరిలోకి దిగాలని అనుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే మరోసారి పట్టం కట్టారు.దీంతో జైపాల్ తో కసిరెడ్డికి విబేధాలు తీవ్రమయ్యాయి.

    2018లోనే పోటీ చేయాలని భావించినా అవకాశం రాకపోవడంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీఆర్ఎస్
    తెలంగాణ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బీఆర్ఎస్

    సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ
    కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు  కాంగ్రెస్
    తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ  గద్వాల

    తెలంగాణ

    NAFFCO: తెలంగాణలో దుబాయ్ సంస్థ 'నాఫ్కో' రూ.700 కోట్ల పెట్టుబడులు  దుబాయ్
    తెలంగాణలో వచ్చే 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. సగటు వర్షపాతాన్ని దాటేసినట్లు ఐఎండీ వెల్లడి  భారీ వర్షాలు
    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు  ప్రభుత్వం
    డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025