NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TS Gurukulam: గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్
    తదుపరి వార్తా కథనం
    TS Gurukulam: గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్
    గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

    TS Gurukulam: గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 25, 2023
    05:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    రాష్ట్ర వ్యాప్తంగా 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను కేసీఆర్ సర్కార్ రెగ్యులరైజ్ చేయనుంది. ఈ మేరకు రెండ్రోజుల్లో ఉత్తర్వులను జారీ చేయనుంది.

    16ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు.

    దేశంలోనే మెరుగైన విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

    Details

    సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి

    తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంట్రాక్టు సర్వత్రా ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    16 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగిన తాము రెగ్యులరైజ్ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

    ఈ నిర్ణయంతో కాంట్రాక్టు ఉపాధ్యాయుల కుటుంబాల్లో ఆనందం వెల్లువిరుస్తుందని చెప్పారు.

    మరోవైపు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    తెలంగాణ

    కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట  వనమా వెంకటేశ్వరరావు
    లోక్‌సభలో ఎంపీ నామా కీలక వ్యాఖ్యలు..కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    బుద్వేల్ భూముల వేలానికి హెచ్ఎండీఏకు గ్రీన్ సిగ్నల్.. ఎకరం ధర రూ.30 కోట్లకుపైనే హైకోర్టు
    పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు.. కేసీఆర్ హర్షం రంగారెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025