NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆఫర్: జూపార్కుల్లోకి ప్రవేశం ఉచితం 
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆఫర్: జూపార్కుల్లోకి ప్రవేశం ఉచితం 
    తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆఫర్: జూపార్కుల్లోకి ప్రవేశం ఉచితం

    తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆఫర్: జూపార్కుల్లోకి ప్రవేశం ఉచితం 

    వ్రాసిన వారు Stalin
    Jun 19, 2023
    03:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్ర ప్రభుత్వం జంతుప్రదర్శనశాలల సందర్శకుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

    పార్కులు, జంతుప్రదర్శనశాలలను సందర్శించాలనుకునే వారికి జూన్ 19న హరిత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

    జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జూ పార్కుల్లోకి ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డోబ్రియాల్ పేర్కొన్నారు.

    తెలంగాణ

    హరితహారాన్ని విజయవంతం చేయాలి: చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ 

    విద్యార్థులను ప్రకృతికి మరింత దగ్గర చేసేందుకే జూ పార్కుల్లోకి ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ చెప్పారు.

    హరితోత్సవాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.

    నైరుతి రుతువనాలు తెలంగాణలో ప్రవేశించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో తొమ్మిదో విడద హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డోబ్రియాల్ చెప్పారు.

    ఇదిలా ఉంటే, హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఫోటోలను హరితోత్సవ పోస్టర్లలో ప్రదర్శించనున్నట్లు సీఎం స్పెషల్ ఆఫీసర్ వర్గీస్ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    తాజా వార్తలు

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    తెలంగాణ

    'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా.. మార్గదర్శకాలు విడుదల చేసిన సీఈసీ అసెంబ్లీ ఎన్నికలు
    ఆన్‌లైన్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి  తాజా వార్తలు
    పోలవరంలో నీరు నిల్వ చేయొద్దంటున్న తెలంగాణ.. ఏపీ సర్కార్ మౌనం  ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు  స్విగ్గీ
    బిపోర్‌జాయ్‌ సైక్లోన్: సౌరాష్ట్రలో 100 ఆసియాటిక్ సింహాలను కాపాడేందుకు అటవీశాఖ తంటాలు  తుపాను
    ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట  భారతదేశం
    మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం పెట్రోల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025