NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ఆయుర్వేద మందులు హాని చేస్తాయా? ఆయుర్వేదంపై జనాల్లో ఉన్నా అపోహలు
    తదుపరి వార్తా కథనం
    ఆయుర్వేద మందులు హాని చేస్తాయా? ఆయుర్వేదంపై జనాల్లో ఉన్నా అపోహలు
    ఆయుర్వేదంపై జనాల్లో ఉన్న అపనమ్మకాలు

    ఆయుర్వేద మందులు హాని చేస్తాయా? ఆయుర్వేదంపై జనాల్లో ఉన్నా అపోహలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 16, 2023
    10:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశ సంస్కృతిలో ఆయుర్వేదం కూడా ఒక భాగం. ఎందరో మహర్షులు ఆయుర్వేద జ్ఞానాన్ని భారతావనికి అందించారు. 5వేల యేళ్ళ క్రితం నుండి ఆయుర్వేదం వాడుకలో ఉంది.

    అయితే ఆయుర్వేదం గురించి చాలామందిలో కొన్ని అపనమ్మకాలున్నాయి. అవేంటో తెలుసుకుని వాటిని ఈరోజు బద్దలు కొడదాం.

    అపోహ: ఆయుర్వేద మందులు అస్సలు హాని చేయవు

    ఇది పూర్తిగా నిజం కాదు, వైద్యులు సూచించిన విధంగా వాడకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆయుర్వేద మందులను వాడితే వాటివల్ల హాని కలిగే అవకాశం ఉంది.

    ఒక్క ఆయుర్వేదమనే కాదు ఏ మందులైనా వైద్యులు సూచించిన మేరకు మాత్రమే వాడాలి. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.కాబట్టి సొంతంగా మందులు తీసుకోవడం అంత మంచి విషయం కాదు.

    ఆయుర్వేదం

    ఆయుర్వేదంపై జనాల్లో ఉన్న అపనమ్మకాలు

    అపోహా: కేవలం మాంసం తినని వారికి మాత్రమే ఆయుర్వేదం సరైనది

    ఇది నిజం కాదు, మాంసం తినే వాళ్ళు కూడా ఆయుర్వేద మందులు వాడవచ్చు. మీ ఆహార అలవాట్లను బట్టి ఏది తినాలో ఏదీ తినకుడదో ఆయుర్వేద వైద్యులు చెబుతారు.

    అపోహా: ఆయుర్వేద వైద్యం పనిచేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.

    ఈ నమ్మకం చాలామందిలో ఉంటుంది. అయితే ఆయుర్వేద వైద్యం అనేది శరీరంలోని రోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తుంది. రోగం తాలూకు పుట్టుకను వేర్ల నుండి తీసివేస్తుంది.

    అపోహా: ఆయుర్వేదానికి కాలం చెల్లింది

    ఆయుర్వేదం పాతకాలం నుండి ఉన్నదే కానీ పాతబడిపోయినది మాత్రం కాదు. కరోనా టైమ్ లో ప్రపంచం మొత్తం ఆయుర్వేద మూలికల మీదే ఆధారపడిందన్న వాస్తవం మర్చిపోకూడదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆయుర్వేదం

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ఆయుర్వేదం

    మీ శరీరానికి 5రకాల ఆరోగ్యాన్ని అందించే సుగంధ చందనం జీవనశైలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025