NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రపంచ పుస్తక దినోత్సవం: పుస్తకాలు చదవాలని ఉందా? ఇలా అలవాటు చేసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచ పుస్తక దినోత్సవం: పుస్తకాలు చదవాలని ఉందా? ఇలా అలవాటు చేసుకోండి 
    ప్రపంచ పుస్తక దినోత్సవం

    ప్రపంచ పుస్తక దినోత్సవం: పుస్తకాలు చదవాలని ఉందా? ఇలా అలవాటు చేసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 23, 2023
    10:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచమంతా నిన్ను వదిలిపెట్టినా నీ వెంటే ఉండే నీ స్నేహితుడే పుస్తకం. పుస్తకాలను మించిన మంచి స్నేహితులు ఎవరూ లేరు.

    కష్ట సమయాల్లో అక్కున చేర్చుకుని కష్టం నుండి బయటపడేయడానికి మంచి మంచి సలహాలు ఇస్తుంది పుస్తకం.

    ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఈ సందర్భంగా పుస్తకాలు చదవడాన్ని ఎలా అలవాటు చేసుకోవాలో తెలుసుకుందాం.

    జోనర్ ఎంచుకోండి:

    మీరు ఎలాంటి పుస్తకాలు చదవాలనుకుంటున్నారో ముందు డిసైడ్ అవ్వండి. థ్రిల్లర్, రొమాన్స్, కామెడీ, సైన్స్ ఫిక్షన్, క్రైమ్.. ఇలా ఏది చదవాలనుకుంటున్నారో ఎంచుకోండి.

    సమయం ఇవ్వండి:

    రోజులో 15నిమిషాలు చదవాలనే నియమం పెట్టుకోండి. లేదా ఒక 10పేజీలు చదవాలని అనుకోండి. మొదట్లో రోజుకు 15నిమిషాలు చదివితే సరిపోతుంది.

    Deails

    E - బుక్స్ జోలికి వెళ్ళకండి 

    తక్కువ పేజీలున్న పుస్తకాన్ని మొదలెట్టండి:

    కొత్తగా పుస్తకాలు చదివే అలవాటును పెంచుకోవాలనుకునే వారు, మొదట్లో చిన్న చిన్న పుస్తకాలతో మొదలెట్టాలి. 150పేజీల పుస్తకాలతో మొదలెడితే మంచిది.

    ఎక్కువ పేజీలుగల పుస్తకాలతో మొదలెడితే, ఎంత చదివినా పుస్తకం పూర్తి కాలేదన్న కారణంతో మీలో ఉత్సాహం తగ్గుతుంది.

    E - బుక్స్ వద్దు:

    కొత్తవాళ్ళు ఈ బుక్స్ చదవకపోవడమే మంచిది. పుస్తకాన్ని చేత్తో పట్టుకున్నప్పుడు మంచి ఫీలింగ్ వస్తుంది. అది ఈ బుక్ లో ఉండదు.

    రీడింగ్ ఛాలెంజ్ లో పాల్గొనండి:

    ఆన్ లైన్ లో రీడింగ్ ఛాలెంజెస్ ఉంటాయి. వాటిల్లో పాల్గొంటే చదవాలన్న ఆసక్తి బాగా పెరుగుతుంది. అవతలి వారు చదువుతున్నారన్న కారణంతో మీరు కూడా చదువుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముఖ్యమైన తేదీలు

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    ముఖ్యమైన తేదీలు

    జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ లైఫ్-స్టైల్
    వరల్డ్ హిప్పో డే: నీటిలో ఈదగలిగి, నీటిమీద తేలలేని ఈ జీవుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు లైఫ్-స్టైల్
    పిత్త వాహిక క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, రావడానికి కారణాలు, ట్రీట్మెంట్ లైఫ్-స్టైల్
    అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం 2023: పిల్లలకు మాతృభాషలో విద్య ఎందుకు అందించాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025