NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / అమెజాన్ లో రూ. 77,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్న ASUS ROG Zephyrus M16
    తదుపరి వార్తా కథనం
    అమెజాన్ లో రూ. 77,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్న ASUS ROG Zephyrus M16
    ఈ ల్యాప్‌టాప్‌లో 48GB వరకు ఎక్స్పాండబుల్ మెమొరీ పొందచ్చు

    అమెజాన్ లో రూ. 77,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్న ASUS ROG Zephyrus M16

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 27, 2023
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ASUS ROG Zephyrus M16 (2022) ల్యాప్‌టాప్, అత్యుత్తమ-నాణ్యమైన స్క్రీన్, సమర్థవంతమైన CPU/GPU కాన్ఫిగరేషన్ తో పాటు దీర్ఘకాలం ఉండే బ్యాటరీతో వస్తుంది. తక్కువ CPU లోడ్‌లు, సమర్థవంతమైన GPUతో శక్తివంతమైన గేమింగ్ మెషీన్ కావలనుకుంటే, ఈ అమెజాన్ డీల్‌ గురించి తెలుసుకోండి.

    మామూలుగా అమెజాన్ లో ROG Zephyrus M16 (2022) ధర రూ. 3,11,990. అయితే, రిటైల్‌గా రూ. 2,34,990కే, అంటే రూ.77,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై కొనుగోలుదారులకు రూ. 1,500 తగ్గింపు మరియు రూ.12,300 వరకు ఎక్స్ఛేంజి బెనెఫిట్స్ ఉంటాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లలో ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

    ల్యాప్ టాప్

    ల్యాప్‌టాప్ లో వార్షిక Mc-cafee యాంటీ-వైరస్ సబ్‌స్క్రిప్షన్‌తో ముందే లోడ్ అయ్యి వస్తుంది

    ROG Zephyrus M16 (2022) మామూలు డిజైన్, సన్నని బెజెల్స్, గ్లాస్ టచ్‌ప్యాడ్, RGB-బ్యాక్‌లిట్ కీబోర్డ్‌, ఇది ఫేస్ లాగిన్‌కు సపోర్ట్ ఇచ్చే 720p IR వెబ్‌క్యామ్‌తో వస్తుంది. ROG Zephyrus M16 (2022) (GU603ZW-K8033WS) 12వ తరం ఇంటెల్ కోర్ i9-12900H ప్రాసెసర్‌తో 32GB DDR5 RAM, 1TB SSD స్టోరేజ్ ను సపోర్ట్ చేస్తుంది.

    ల్యాప్‌టాప్ లో Windows 11 హోమ్, వార్షిక Mc-cafee యాంటీ-వైరస్ సబ్‌స్క్రిప్షన్‌తో ముందే లోడ్ అయ్యి వస్తుంది. ఇందులో 90Wh బ్యాటరీ ఉంది.

    ROG Zephyrus M16 (2022) అదనంగా 16GB DDR5 RAMకు సపోర్ట్ ను అందిస్తుంది, అంటే ల్యాప్‌టాప్‌లో 48GB వరకు ఎక్స్పాండబుల్ మెమొరీ పొందచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెజాన్‌
    ల్యాప్ టాప్
    ధర
    ఫీచర్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    అమెజాన్‌

    18,000 పైగా తగ్గింపుతో అమెజాన్ లో ASUS Vivobook 14 ల్యాప్ టాప్
    అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత ఆదాయం
    ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి ఫీచర్
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్

    ల్యాప్ టాప్

    2023లో కూడా ఇంటి నుండి పనిచేసే సౌకర్యం కొనసాగుతుందా? టెక్నాలజీ
    ఇప్పుడు స్పామ్ కాల్స్ గూర్చి హెచ్చరించే గూగుల్ వాయిస్ గూగుల్
    Acer, Razer, MSI, ASUS నుండి రాబోతున్న సరికొత్త ల్యాప్‌టాప్‌లు ట్యాబ్
    2023 MacBook Pro, Mac miniను ప్రకటించిన ఆపిల్ సంస్థ ఆపిల్

    ధర

    2023 వేసవిలో తన ఇండియా వెర్షన్ SUVని లాంచ్ చేయనున్న హొండా ఆటో మొబైల్
    భారతదేశంలో 2023 BMW 3 సిరీస్ గ్రాన్-లిమౌసిన్ ధర రూ. 58 లక్షలు భారతదేశం
    Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక ఆండ్రాయిడ్ ఫోన్
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ టాటా

    ఫీచర్

    ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్ ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో హ్యుందాయ్ సంస్థ విడుదల చేసిన IONIQ 5 ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో EV9తో పాటు ఇతర కార్లని ప్రదర్శించిన కియా సంస్థ ఆటో మొబైల్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS v/s మారుతి-సుజుకి స్విఫ్ట్ ఏది మంచిది ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025