NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / 15వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు.. కోడాక్ నుంచి లాంచ్
    తదుపరి వార్తా కథనం
    15వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు.. కోడాక్ నుంచి లాంచ్
    తక్కువ బడ్జెట్ తో స్మార్ట్ టీవీలు

    15వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు.. కోడాక్ నుంచి లాంచ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2023
    10:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో సాధారణ టీవీల కంటే స్మార్ట్ టీవీలకు ఫుల్ డిమాండ్ ఉంది. తక్కువ బడ్జెట్ ధరలోనే ఆకట్టుకొనే ఫీచర్లను అందిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వస్తోంది.

    ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు కొడాక్ ఎస్ఈ టీవీ సిరీస్ లాంచ్ అయింది. తక్కువ బడ్జెట్ ధరలతో మూడు స్మార్ట్ టీవీలు ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టాయి.

    లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో ఇవి ముందుకొచ్చాయి. కొడాక్ ఎస్ఈ 24 ఇంచులు, 32 ఇంచుల మోడల్ టీవీలు హెచ్ డీ రెడీ ఎల్ఈడీ డిస్ ప్లేను కలిగి ఉన్నాయి. ఈ టీవీల్లో 20 వాట్ల సౌండ్ ఔట్ పుట్ ఇచ్చే స్పీకర్లు ఉన్నాయి.

    Details

    కొడాక్ ఎస్ఈ స్మార్ట్ టీవీల ధరలు

    ఇక 40 ఇంచుల మోడల్ లో 30 వాట్లు సౌండ్ ఔట్ పుట్ ఇచ్చే స్పీకర్లతో వచ్చింది. యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, యూట్యూబ్, జీ5 లాంటి కొన్ని ప్రీలోడెడ్ యాప్‍లతో ఈ సిరీస్ టీవీలు రావడం విశేషం.

    కొడాక్ ఎస్ఈ సిరీస్ స్మార్ట్ టీవీలు వైఫై కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. అయితే, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్టు మాత్రం చేయదు.

    కొడాక్ ఎస్ ఈ సిరీస్ 24 ఇంచుల స్మార్ట్ టీవీ ధర 6,449, 32 ఇంచుల టీవీ రూ.9,449, 40 ఇంచుల టీవీ రూ.15,999 గా ఉంది. ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో ఈ టీవీ లు అందుబాటులోకి వచ్చాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ప్రపంచం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    భారతదేశం

    2024 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన ప్రపంచ బ్యాంక్ బ్యాంక్
    హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 కవాసకి వల్కన్ S ఆటో మొబైల్
    Walmart మద్దతుతో ఈ-కామర్స్ లో పిన్‌కోడ్ యాప్‌ను ప్రారంభించిన ఫోన్ పే వ్యాపారం

    ప్రపంచం

    అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ హ్యాట్రిక్ గొల్స్‌తో రికార్డు ఫుట్ బాల్
    WWDC 2023ని జూన్ 5న హోస్ట్ చేయనున్న ఆపిల్ ఆపిల్
    ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవ ఎన్నిక! అమెరికా
    కొత్త హ్యుందాయ్ సొనాటా ఫీచర్ల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025