ఎరిక్సన్ మొబిలిటీ: వార్తలు
27 Jun 2024
టెక్నాలజీEricsson Mobility Report:భారతదేశంలో 2029 నాటికి 840 మిలియన్ల 5G వినియోగదారులు..సగటు వినియోగం నెలకు 68GB
దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2029 నాటికి భారతదేశంలో 5G సబ్‌స్క్రిప్షన్‌ల సంఖ్య 84 కోట్లకు చేరుకోవచ్చని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక పేర్కొంది.