Loading...
మార్చి 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మార్చి 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2024
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్చి 26వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు. జరీనా ఫ్రీ ఫైర్ మాక్స్ అనేది Garena Free Fire అప్డేట్ వర్షన్. 2021లో భారత ప్రభుత్వం ఈ గేమ్‌ను నిషేధించిన తర్వాత ప్రజాదరణ పొందింది. గేమ్ డెవలపర్‌లు ప్రతిరోజూ ఈ కోడ్‌లను అప్‌డేట్ చేస్తూ ఉంటారు. అందుబాటులో ఉన్న కోడ్‌లను రీడీమ్ చేయడానికి ప్లేయర్‌లు సందర్శించే ప్రత్యేక మైక్రోసైట్ కూడా ఉంది.

గేమ్ 

రీడీమ్ చేసుకునే కోడ్‌ల జాబితా ఇదే 

L6D8N2R4BHV7B9K1,T5I7F9OTG2Q4X6H8, O7T9V1U2RDV4M6L8

Y3G5X7RGV9E1A2B4, Q6P8K1RDRV3I5ST9, F2D4WVDRO8H1R3N5

L7Y9B1RDGFVCM4G5,UX7H2F4R9TW6M1N3, Q5V8A6K2T5J4Y9T1

E3L6P8E5D2G4Z7C9, I1O5GGB7S9X3Q6F8, H4RVV6N2U8M1J3Y5

Z1W3M5GRJ7E9U2R4, G6Y8B1DGVN35C7V9, K2A4H6DVL8T1F3S5

N7X9DTE2R4Q6W8M1, D3JVF5U7G9V1O2I4, B6C8P1S3Y5ZVT7K9

W2R4F6NRT8J1D3H5, S7VRT9K2C4E6W8A1

1.క్రోమ్‌లో గేమ్ అధికారిక రివార్డ్స్ రిడెంప్షన్ సైట్‌కి వెళ్లండి.

2.ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ లేదా వీకే ఐడీని ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ చేయండి.

3.పైన పేర్కొన్న కోడ్‌లను కాపీ చేసి, వాటిని టెక్స్ట్ బాక్స్‌లో పేస్ట్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ చేయండి.

4. ఆ తర్వాత మీరు ఇన్-గేమ్ మెయిల్ బాక్స్‌లో రివార్డ్‌లను పొందుతారు.

ADVERTISEMENT