NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / 2030 నాటికి భారతీయుల కోసం స్పేస్ టూరిజం ప్రాజెక్ట్
    తదుపరి వార్తా కథనం
    2030 నాటికి భారతీయుల కోసం స్పేస్ టూరిజం ప్రాజెక్ట్
    భారతీయులు కోసం ఇస్రో స్పేస్ టూరిజం ప్రోగ్రామ్

    2030 నాటికి భారతీయుల కోసం స్పేస్ టూరిజం ప్రాజెక్ట్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 16, 2023
    12:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    6 కోట్లు వెచ్చించే స్థోమత ఉంటే అంతరిక్ష యాత్ర చేయవచ్చు. 2030 నాటికి భారతీయులు స్పేస్‌సూట్‌లు ధరించి, రాకెట్లపై కూర్చొని అంతరిక్షయానం చేయగలరని ఇస్రో సంస్థ పేర్కొంది.

    భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌పై ఇస్రో చురుకుగా పని చేస్తోంది. 2030 నాటికి దీన్ని అమలు చేయాలని ఇస్రో ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ అంతరిక్ష యాత్రకు టిక్కెట్‌ ధర ఒకరికి దాదాపు రూ. 6 కోట్లు అవుతుందని తెలిపారు.

    ఇస్రో

    ఇండియన్ స్పేస్ ట్రావెల్ గురించి మరిన్ని వివరాలు

    అలాగే, భారతదేశం సొంత అంతరిక్ష సంస్థ ఈ పర్యాటక కార్యక్రమం పనిలో చురుగ్గా ముందుకు వెళ్తుంది.

    ఇక అప్పుడు ప్రయాణికులు తమను తాము వ్యోమగాములు అని పిలుచుకోవచ్చు. ఇలాంటి టూర్‌లో ప్రయాణీకులు సాధారణంగా 15 నిమిషాలు ఖాళీ స్థలంలో గడపవచ్చని చెబుతారు. అదేవిధంగా, రాకెట్ ఎక్కడానికి ముందు తక్కువ గురుత్వాకర్షణ వాతావరణంలో కొన్ని నిమిషాలు గడుపుతారు . ఇది వారికి చాలా వినూత్నమైన అనుభవాన్ని ఇస్తుంది.

    విమానాలు పునర్వినియోగ రాకెట్ల లాగా ఉపయోగపడతాయి. ఇది విమానయాన సంస్థల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇటువంటివి ఇస్రో కు ఆర్ధికంగా లాభాన్ని తెచ్చిపెడతాయి..

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో
    భారతదేశం
    ప్రయోగం
    పరిశోధన

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ఇస్రో

    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఉత్తరాఖండ్
    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ భారతదేశం
    భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    భారతదేశం

    2023 మహీంద్రా XUV300 vs మారుతి సుజుకి బ్రెజ్జా ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    వేసవిలో భారతదేశంలో పెరగనున్న విద్యుత్ అంతరాయాలు ప్రకటన
    20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేసే సర్వీస్‌ ను బెంగళూరులో ప్రారంభించిన Domino's బెంగళూరు
    భారతదేశంలో లాంచ్ కానున్న 2023 Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 బైక్ ఆటో మొబైల్

    ప్రయోగం

    నాసా, స్పేస్‌ ఎక్స్ సిబ్బంది మిషన్ ప్రయోగం ఫిబ్రవరి 27కి వాయిదా నాసా
    నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగిస్తున్న క్రూ-6 మిషన్ గురించి వాస్తవాలు నాసా
    నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న స్పేస్‌ఎక్స్ నాసా
    అరుదైన కలయికలో కలిసి కనిపించనున్న బృహస్పతి, శుక్ర గ్రహాలు అంతరిక్షం

    పరిశోధన

    'త్రీ అమిగోస్' తో పాలపుంత హృదయాన్ని ఆవిష్కరించిన నాసా ప్రపంచం
    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క నాసా
    పక్షి జాతి ఆవిర్భావం గురించి చెప్పే డైనోసార్ లాంటి తలతో ఉన్న శిలాజం చైనా
    ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చగలిగే అద్భుతమైన పదార్ధం సూర్యుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025