NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Google Alert: లక్షల జీమెయిల్ అకౌంట్లు డిలీట్.. కారణమిదే!
    తదుపరి వార్తా కథనం
    Google Alert: లక్షల జీమెయిల్ అకౌంట్లు డిలీట్.. కారణమిదే!
    లక్షల జీమెయిల్ అకౌంట్లు డిలీట్.. కారణమిదే!

    Google Alert: లక్షల జీమెయిల్ అకౌంట్లు డిలీట్.. కారణమిదే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 10, 2023
    06:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది జీ మెయిల్ వాడుతున్నారు. అంతే ఎక్కువ మొత్తంతో కూడా ఫేక్ వినియోగదారులు పెరిగిపోయారు.

    కొన్నిసార్లు జీమెయిల్ ఖాతాలు తెరవడం, ఆ తర్వాత వాడకుండా వదిలేయడం వల్ల హ్యాకింగ్‌తో పాటు చాలా సమస్యలు పెరిగిపోతున్నాయి.

    ఈ నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా దీర్ఘకాలంగా వాడకుండా వదిలేసిన ఖాతాల్ని నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేయాలని గూగుల్ (Google) నిర్ణయించింది.

    అంటే కనీసం రెండేళ్ల పాటు వాడకుండా ఉన్న ఖాతాలను డిసెంబర్‌లో డిలీట్ చేసేందుకు సిద్ధమవుతోంది.

    దీంతో తమ ఖాతాలను రెగ్యులర్‌గా వాడని జీమెయిల్ వినియోగదారులు డిసెంబర్‌లో తమ ఖాతాల యాక్సెస్ కోల్పోయే అవకాశం ఉన్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.

    Details

    యూజర్ల ప్రైవసీ కోసమే ఈ నిర్ణయం

    జీమెయిల్ ఖాతాను పూర్తిగా కోల్పోకుండా ఉండాలంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఖాతాలోకి వెళ్లి సైన్ ఇన్ చేయడం ఖాతాను యాక్టివ్ గా ఉంచడానికి ఉత్తమ మార్గమని గూగుల్ తెలిపింది.

    రెండేళ్లుగా మెయిల్ ఓపెన్ చేయని వారి ఖాతాలను శాశ్వితంగా డిలీట్ చేసేందుకు సిద్ధమవుతోంది.

    ఇప్పటికే దీనిపై సదరు ఖాతాదారులకు అలెర్ట్స్ మీసేజ్ లు కూడా పంపింది.

    అలాగే టూ స్పెప్ వెరిఫికేషన్ కూడా వీటికి జరగలేదని, కాబట్టి వీటి వినియోగదారులకు సెక్యూరిటీ అలర్ట్ లు కూడా వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు.

    యూజర్ల ప్రైవసీ చెక్కుచెదరకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ చెబుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గూగుల్
    ప్రపంచం

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    గూగుల్

    ఆండ్రాయిడ్ విభాగంలో తగ్గనున్న గూగుల్ ఆధిపత్యం భారతదేశం
    ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన ఉద్యోగుల తొలగింపు
    త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఆండ్రాయిడ్‌ chromeలో సెర్చ్ హిస్టరీని త్వరగా తొలగించే ఫీచర్ ను ప్రవేశపెట్టనున్న గూగుల్ ఫీచర్

    ప్రపంచం

    అగ్నిపర్వతంపై పిజ్జా వండుకు తిన్న మహిళా పర్యటకురాలు.. వీడియో వైరల్ గ్వాటెమాల
    వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని ముద్దాడిన తేజింద‌ర్‌పాల్ సింగ్ స్పోర్ట్స్
    మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హ్యారీ మాగ్వైర్‌ ఫుట్ బాల్
    త్వరలో మార్కెట్లోకి ఎఐఎం ఈవీ స్పోర్ట్ 01 కారు.. ఒక్కసారి ఛార్జీ చేస్తే 320 కిలోమీటర్లు ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025