NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / 2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి
    టెక్నాలజీ

    2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి

    2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 24, 2022, 10:13 am 1 నిమి చదవండి
    2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి
    ఫోల్డ్ చేయగల స్మార్ట్ ఫోన్ సామ్ సంగ్ గేలక్సీ Fold4

    స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ల పరంగా 2022 ప్రత్యేకమైన సంవత్సరం. జనవరి 2022 నెలలోనే దాదాపు 5 పెద్ద లాంచ్ లు జరిగాయి. ఆపిల్, సామ్ సంగ్, గూగుల్, OnePlus, Vivo, Xiaomi, Oppo సంస్థలు ఆకర్షిణీయమైన ఫోన్‌లను విడుదల చేశారు. ఆపిల్ ఐఫోన్ 14 Pro/ 14 Pro Max: మిగిలిన వాటికంటే మెరుగైన బ్యాటరీ బ్యాక్ అప్, వీడియోల కోసం యాక్షన్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సామ్ సంగ్ గేలక్సీ S22 Ultra: 108MP క్వాడ్-రియర్ కెమెరా సెటప్, వేగవంతమైన S-పెన్, అందమైన డిస్‌ప్లేతో ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉత్తమమైనది. సామ్ సంగ్ గేలక్సీ Fold4:ఇది ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్. ఇది ఒకే పరికరంలో కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ మరియు టాబ్లెట్ సౌకర్యాన్ని ఇస్తుంది.

    ఆకర్షణీయమైన డిజైన్ల తో పాటు మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ లో లభిస్తున్నాయి

    గూగుల్ Pixel స్మార్ట్‌ఫోన్‌ 50MP + 12MP + 48MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు కొత్త డిజైన్, ప్రాసెసర్ తో వస్తుంది. వీటితో పాటు oppo Reno 8 Pro, ఆకట్టుకునే డిజైన్, మంచి డిస్‌ప్లే తో OnePlus 10 Pro, OnePlus Nord 2T, 8+ జనరేషన్ 1-శక్తితో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన iQoo 9T, బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన Redmi K50i, 200MP కెమెరా కలిగిన Moto Edge 30 Ultra, Realme GT 2, కావాల్సిన ఫీచర్లును బడ్జెట్ లో అందించే Poco F4, ఆపిల్ ఐఫోన్ SE (3ర్డ్ జనరేషన్) వంటి ఫోన్లు ఈ లిస్ట్ లోకి వస్తాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    Nishkala Sathivada
    Nishkala Sathivada
    Mail
    తాజా
    టెక్నాలజీ
    ఆండ్రాయిడ్ ఫోన్
    ఐఫోన్

    తాజా

    భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో వింత దృశ్యం ఆస్ట్రేలియా
    జాతీయ చియాగింజల దినోత్సవం: చియాగింజలు జుట్టుకు చర్మానికి చేసే మేలు చర్మ సంరక్షణ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్
    భారత్‌పై వన్డే సిరీస్ నెగ్గాక.. వార్నర్ సెలబ్రేషన్స్.. తగ్గేదేలా ఆస్ట్రేలియా

    టెక్నాలజీ

    మార్చి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే? ఉత్తరాఖండ్
    Google 'Bard' vs Microsoft 'ChatGPT': ఈ రెండు చాట్‌బాట్లలో ఏది ఉత్తమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    మార్చి 25 నుంచి 30 మధ్య ఆకాశంలో అద్భుతం; ఓకే రాశిలో ఐదు గ్రహాలు గ్రహం

    ఆండ్రాయిడ్ ఫోన్

    భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7 స్మార్ట్ ఫోన్
    iOS, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కమ్యూనిటీల ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన వాట్సాప్ వాట్సాప్
    మార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్‌ భారతదేశం
    ఫిబ్రవరి 14న Realme 10 Pro కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ విడుదల స్మార్ట్ ఫోన్

    ఐఫోన్

    ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఆపిల్
    2024లో మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్ SE 4 ఆపిల్
    బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్ ఆపిల్
    MWC 2023లో ఉత్తమ స్మార్ట్‌ఫోన్ అవార్డును అందుకున్న ఆపిల్ ఐఫోన్ 14 Pro ఆపిల్

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023