Loading...
Vikram-1 rocket: సాంకేతిక లోపంతో నిలిచిన విక్రమ్-1 ప్రయోగం
సాంకేతిక లోపంతో నిలిచిన విక్రమ్-1 ప్రయోగం

Vikram-1 rocket: సాంకేతిక లోపంతో నిలిచిన విక్రమ్-1 ప్రయోగం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 18, 2026
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష రంగంలో కీలక ఘట్టంగా భావించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం చివరి క్షణంలో నిలిచిపోయింది. ప్రయోగానికి సిద్ధమైన సమయంలో సాంకేతిక లోపం గుర్తించడంతో ప్రయోగ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. సమస్యను పరిశీలించి పరిష్కరించిన అనంతరం ప్రయోగాన్ని నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT