NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Mohammad Rizwan: పాక్ కెప్టెన్ గా మహ్మద్ రిజ్వాన్.. ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు 
    తదుపరి వార్తా కథనం
    Mohammad Rizwan: పాక్ కెప్టెన్ గా మహ్మద్ రిజ్వాన్.. ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు 
    పాక్ కెప్టెన్ గా మహ్మద్ రిజ్వాన్.. ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు

    Mohammad Rizwan: పాక్ కెప్టెన్ గా మహ్మద్ రిజ్వాన్.. ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 27, 2024
    06:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బాబర్ అజామ్ స్థానంలో సీనియర్ వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా నిమిస్తున్నట్లు ప్రకటించింది.

    స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సల్మాన్ ఆఘాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

    నవంబర్ 4న ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌తో రిజ్వాన్ కెప్టెన్సీలో తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.

    వన్డే సిరీస్‌ అనంతరం పాకిస్థాన్, ఆస్ట్రేలియాతో మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం పాకిస్థాన్ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    క్రికెట్

    తాజా

    Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయాన్నే భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత! అరుణాచల్ ప్రదేశ్
    PSLV C 61: పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్ లో సాంకేతిక సమస్య.. ఇస్రో అధికారిక ప్రకటన ఇస్రో
    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం

    పాకిస్థాన్

    Pakistan : పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలోపడి ; 20 మంది మృతి అంతర్జాతీయం
    New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ నరేంద్ర మోదీ
    T20 World Cup 2024: పాకిస్థాన్ జ‌ట్టుకు కొత్త జెర్సీ.. 'మ్యాట్రిక్స్' థీమ్ అర్థ‌మిదే..! క్రీడలు
    POK: పీఓకే నిరసనలకు తల్లోగిన పాకిస్థాన్ ప్రభుత్వం.. రూ. 23 బిలియన్ల నిధులు విడుదల  అంతర్జాతీయం

    క్రికెట్

    Duleep Trophy: దులీప్ ట్రోఫీలో ఇండియా-సి ఘన విజయం  దులీప్ ట్రోఫీ
    AFG vs NZ: మ్యాచ్ రద్దు.. నోయిడాలో టెస్టు మ్యాచ్‌పై అప్గాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి బీసీసీఐ
    Nahid Rana: భారత్‌తో సిరీస్‌కు సిద్ధం.. బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ నహిద్ రాణా  బంగ్లాదేశ్
    IND vs BAN: కేఎల్ రాహుల్ ఎంట్రీ.. సర్ఫరాజ్ కు చోటు దక్కేనా  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025